10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

10. గోలకొండ పట్టణము
PAPER – II: PART – B

1. సంధులు

1. రమ్యోద్యానములు (సంధి గుర్తించండి.)
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) యణాదేశ సంధి
D) త్రిక సంధి

View Answer
B) గుణ సంధి

2. అత్యంత ఏ సంధి ?
A) త్రిక సంధి
B) యణాదేశ సంధి
C) అకార సంధి
D) ఉకార సంధి

View Answer
B) యణాదేశ సంధి

3. ఏకైక ఏ సంధి ?
A) అకార సంధి
B) త్రిక సంధి
C) లులనల సంధి
D) వృద్ధి సంధి

View Answer
D) వృద్ధి సంధి

4. “వాజ్మయము” విడదీయగా
A) వాక్ + మయము
B) వాగ్ + మయం
C) వాక్గ్ + మయ
D) వాకమయ + ము

View Answer
A) వాక్ + మయము

5. ‘శస్త్రాదులు’ ఏ సంధి ? ,
A) త్రిక సంధి
B) ఆమ్రేడిత సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అకార సంధి

View Answer
C) సవర్ణదీర్ఘ సంధి
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
12 × 16 =