10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

6. క్రమాభివృద్ధి – విడదీయండి..
A) క్రమ + అభివృద్ది
B) క్రమాః + అభివృద్ధిః ,
C) క్రమాఅ + భివృద్ధి
D) క్రమాభి + వృద్ధి

View Answer
A) క్రమ + అభివృద్ది

7. ద్రాక్షాసవము – విడదీయండి. ( )
A) ద్రాక్ష + సవము
B) ద్రాక్ష + ఆసవము
C) ద్రాక్షా + స్తవము
D) ద్రాక్షాస + వము

View Answer
B) ద్రాక్ష + ఆసవము

8. ధనాగారము – విడదీయండి. ( )
A) ధనా + ఆగారము
B) ధనుస్సు + ఆగారము
C) ధన + ఆగారము
D) ధనః + ఆగారః

View Answer
C) ధన + ఆగారము

9. రమ్యోద్యాసములు – విడదీయండి.
A) రమ్యః + ద్యానములు
B) రమ్య + ఉద్యానములు
C) రమ్యః + ఉద్యాసములు
D) రామ్య + ఉదధి + దానములు

View Answer
B) రమ్య + ఉద్యానములు

10. రాజోద్యోగులు – విడదీయండి.
A) రాజ + సద్యోగులు
B) రాజ్య + ఉద్యోగులు
C) రాజ + ఉద్యోగులు
D) రాజోద్యో + గులు

View Answer
C) రాజ + ఉద్యోగులు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
9 + 7 =