2. సమాసాలు
1. గోలకొండ పట్టణము ఏ సమాసము ? )
A) ద్విగువు
B) ద్వంద్వం
C) చతుర్థి తత్పురుష
D) సంభావనా పూర్వపద కర్మధారయం
2. పెంపుసొంపులు – ఏ సమాసము ?
A) ద్వంద్వం
B) విశేషణ పూర్వపద కర్మధారయం
C) ద్విగువు
D) బహుజొహి
3. ఏడుమైళ్ళు ఏ సమాసము ?
A) బహుజొహి
B) ద్విగువు
C) ద్వంద్వం
D) చతుర్డీ తత్పురుష
4. హైదరాబాద్ అను పేరు గల నగరము. (సమాసంగా మార్చండి.)
A) హైదరాబాదు నగరం
B) హైదరాబాద్ యొక్క నగరం
C) హైదర్ నగరం
D) హైదరాబాద్
5. ముక్కంటి – ఏ సమాసం ?
A) ద్విగువు
B) ద్వంద్వం
C) బహుజొహి
D) తృతీయా తత్పురుష