6. “చక్రపాణి” ఏ సమాసం ?
A) ద్వంద్వం
B) బహువ్రీహి
C) తృతీయా తత్పురుష
D) చతుర్డీ తత్పురుష
7. అన్యపదార్థ ప్రాధాన్యం కల సమాసం ( )
A) ద్వంద్వం
B) తృతీయా తత్పురుష
C) చతుర్డీ తత్పురుష
D) బహువ్రీహి
8. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ
A) పెంపుసొంపులు
B) రూపురేఖలు
C) స్నానమందిరములు
D) నలుమూలలు
9. షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ ( )
A) రాజభవనాలు
B) ప్రజా సముదాయము
C) వెండి పూత
D) పెంపుసొంపులు
10. చతుర్డీ తత్పురుష సమాసానికి ఉదాహరణ )
A) రెండు బారకాసులు
B) బంజారా దర్వాజ
C) విహార భూమి
D) రెండు లక్షలు