10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

2. నగణం – దీనికి గణాలు గుర్తించండి.
A) UIT
B) UUU
C) |||
D) IUU

View Answer
C) |||

3. వృద్ధుడు – ఇది ఏ గణం ?
A) భగణం
B) నగణం
C) యగణం
D) సగణం

View Answer
A) భగణం

4. ఇంద్రగణాలు ఎన్ని ?
A) 3
B) 6
C) 4
D) 7

View Answer
B) 6

5. భ-ర-న-భ-భ-ర-వ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి.
APSCERT మాదిరి పశ్నాపత్రం
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) మత్తేభం

View Answer
B) ఉత్పలమాల

4. అలంకారాలు

1. మావిడాకులు తెచ్చివ్వండి – అలంకారం గుర్తించండి.
A) శ్లేషాలంకారం
B) ఉపమా
C) రూపకం
D) ఉత్ప్రేక్ష

View Answer
A) శ్లేషాలంకారం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
1 + 15 =