3. విద్యార్థులు విద్యను ఆర్జించవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) విద్యార్థులను విద్యను నార్జించాలి
B) విద్యార్థులు విద్యను ఆర్జించాలి
C) విద్యార్థులతో విద్య నార్జింపవలె
D) విద్యార్థుల వల్ల విద్య నార్జించాలి
4. ‘నాకు చదువు రావాలి’ అని బాలుడు అన్నాడు ” దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) బాలుని వల్ల చదువు రావాలని బాలుడు అన్నాడు
B) చదువు రావాలని తాను బాలుడు చెప్పుకున్నాడు.
C) బాలుడు చదువు రావాలని చెప్పాడు
D) తనకు చదువు రావాలని బాలుడు అన్నాడు
5. వృద్ధుడు ఆశ్రమమును కట్టించెను. దీనికి ఆధునిక వాక్యాన్ని గుర్తించండి.
A) ఆశ్రమమును వృద్ధునికే నిర్మించాడు
B) వృద్దుడు ఆశ్రమాన్ని కట్టించాడు
C) వృద్దునిచే ఆశ్రమము కట్టించబడెను
D) వృద్ధుడు ఆశ్రమం కట్టించెను
6. విద్యార్థి పాదములకు నమస్కరించె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి పాదాలకు నమస్కరించాడు
B) విద్యార్థి పాదములకు నమస్కరించబడెను
C) విద్యార్థి పాదముల యందు నమస్కరించెను
D) విద్యార్థిచే నమస్కరించెను పాదాలకు
7. లోభము మోహమును బుట్టించును – ఈ వాక్యానికి ఆధునిక వచనం గుర్తించండి. ( )
A) లోభమునే మోహంబును బుట్టించును
B) లోభాద్మోహముత్పాద్యతి
C) లోభం మోహాన్ని పుట్టిస్తుంది.
D) లోభముతో మోహంబును బుట్టును