8. విద్యార్థి భక్తిగ నమస్కరించాడు – ‘ దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) విద్యార్థికి భక్తిగ నమస్కరించాడు
B) విద్యార్థితో భక్తిగ నమస్కరింపబడియె
C) విద్యార్థి వల్ల భక్తిగ నమస్కరింపబడెను
D) విద్యార్థి కొరకు భక్తిగ నమస్కరించాడు
9. వృద్ధుని చేత బాలుడు రక్షించబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) వృద్ధుడు బాలుడిని రక్షించాడు
B) వృద్ధుడు వల్ల బాలుడిచే రక్షింపబడియె
C) వృద్దుడు వలన బాలునికి రక్షించబడెను
D) వృద్ధుని బాలుడి యందు రక్షించాడు
10. విద్యార్థి చక్కగా చదివాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి వలన చక్కగా చదివించబడియె
B) విద్యార్థికి చక్కగా చదివింపబడెను
C) విద్యార్థికి చక్కగా చదివించెను
D) విద్యార్థి చేత చక్కగా చడువబడెను
11. తల పాదాల మీద ఆనించబడింది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) తల పొడముల యందు ఆసింతును
B) పాదాల మీద తలను ఆనించాడు
C) పాదాలకు తలను ఆనించాడు.
D) పాదాల యొక్క ఆనించాడు తలపై
12. ఆయన ఓర్పు వహించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఓర్పు ఆయనతో వహించును
B) ఓర్పు ఆయనకు వహించబడును
C) ఓర్పు ఆయనచేత వహించబడినది
D) ఓర్పు ఆయన వల్ల వహించాడు