TSSPDCL JLM Junior Lineman 15th Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu

TSSPDCL JLM Junior Lineman 15th Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Paper in Telugu.
Set Code: P
Booklet Code: D
Time : 2 Hours
SYLLABUS FOR THE POST OF JUNIOR LINEMAN JLM IN TSSPDCL
SCHEME OF EXAMINATION

Paper Subject No. of Questions Duration
(Minutes)
Maximum
Marks
1 I.T.I(Electrical
Trade) and General
Knowledge
80 Questions
(I.T.I(Electrical Trade):
65 Questions and
General Knowledge:
15 Questions)
120 80

Marks : 80 Instructions/సూచనలు :
(i) Each question carries one mark.
దిగువ ఇచ్చిన ప్రతి ప్రశ్నకు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కలదు. అందుకు ఇవ్వబడిన వాటిలో సరియైన సమాధానమును ఎన్నుకొని దానిని సూచించే అంకె (A), (B), (C) లేదా (D) వేరుగా ఇచ్చిన OMR సమాధాన ప్రతములో ప్రశ్నసంఖ్యకు ఎదురుగా గల సంబంధిత వృత్తమును నలుపు (బ్లాక్) బాల్ పాయింట్ పెన్ను ఉపయోగించి పూరించవలెను.
ఈ ప్రశ్నాపత్రములో ప్రశ్నలు తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో ఇవ్వబడినవి. అనువాదములో ఏమైనా వ్యత్యాసము ఉంటే చివరగా ఆంగ్ల మాధ్యమంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణన లోకి తీసికోనగలరు.

1. ఈ క్రింది ప్రతిపాదనలలో కరెంట్ ట్రాన్స్ఫర్మల్ మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫర్మల దృష్ట్యా సరైనది ఏది ?
(A) పొటెన్షియల్ ట్రాన్స్ఫర్మర్ ద్వితీయ వైండింగ్ లో ఒకే చుట్ట వుండుట
(B) పొటెన్షియల్ ట్రాన్స్ఫర్మర్ ప్రాథమిక వైండింగ్ లో ఒకే చుట్ట వుండుట
(C) కరెంట్ ట్రాన్స్ఫర్మర్ ద్వితీయ వైండింగ్ లో ఒకే చుట్ట వుండుట
(D) కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ ప్రాథమిక వైండింగ్ లో ఒకే చుట్ట వుండుట

View Answer
(D) కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ ప్రాథమిక వైండింగ్ లో ఒకే చుట్ట వుండుట

2. ఉష్ణతాప విద్యుత్ కేంద్రములో నీటిని వాల్వ్ హౌజ్ నుండి నీటివలన పనిచేయు చక్రము మీదకు పంపించుటకు వాడే పెద్ద ఉక్కు గొట్టమును ఏమందరు ?
(A) సర్జ్ ట్యాంక్
(B) పెన్ స్టాక్
(C) స్పిల్ వే
(D) డ్రాఫ్ట్ ట్యూబ్

View Answer
(B) పెన్ స్టాక్

3. వేవ్ వైండింగ్ లో చుట్టబడిన డి.సి. జెనరేటర్లు _______ యిచ్చును.
(A) తక్కువ కరెంట్ కాని ఎక్కువ ఓల్టేజ్
(B) ఎక్కువ కరెంట్ కాని తక్కువ ఓల్టేజ్
(C) ఎక్కువ కరెంట్ మరియు ఎక్కువ ఓల్టేజ్
(D) తక్కువ కరెంట్ మరియు తక్కువ ఓల్టేజ్

View Answer
(A) తక్కువ కరెంట్ కాని ఎక్కువ ఓల్టేజ్

4. 3-దశల సమతుల్య సరఫరాలో రెండు ప్రక్క ప్రకనేవున్న ఓల్టేజ్ ల మధ్యగల దశ కోణం ఎంత ?
(A) 90°
(B) 180°
(C) 360°
(D) 120°

View Answer
(D) 120°

5.
పైన చూపిన వలయములో సరైన ఓల్టేజ్ సమీకరణము ఏది ?
(A) Vx-Vs = V1+V2
(B) Vx+Vs=V1-V2
(C) Vx+Vs=V1+V2
(D) Vx-Vs =V1-V2

View Answer
(C) Vx+Vs=V1+V2
Spread the love

Leave a Comment

Solve : *
27 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!