TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English

TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Paper in Telugu and English.
Set Code: Y
Booklet Code: C
Time : 2 Hours

SYLLABUS FOR WRITTEN EXAMINATION – JUNIOR ASSISTANT-CUM-COMPUTER OPERATOR

Subject No. Of
Questions
Duration Maximum
Marks
Section:A
Numerical ability and Logical
Reasoning
40 120
Minutes
40
Section:B
Computer Awareness
20 20
Section:C
English Language Proficiency Test
and
General Knowledge
20 20
Total 80 80

Time : 2 Hours agoteswara ribbl
e guevotional Marks : 80 Instructions/సూచనలు :
(i) Each question carries one mark.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కలదు. (ii) Choose the correct or most appropriate answer from the given options to the following
‘ questions and darken, with Black Ball Point Pen only, the corresponding digit (A), (B), (C) or (D) in the circle pertaining to the question number concerned in the OMR Answer Sheet, separately supplied to you. దిగువ ఇచ్చిన ప్రతి ప్రశ్నకు ఇవ్వబడిన వాటిలో సరియైన సమాధానమును ఎన్నుకొని దానిని సూచించే అంకె (A), (B), (C) లేదా (D) వేరుగా ఇచ్చిన OMR సమాధాన పత్రములో ప్రశ్నసంఖ్యకు ఎదురుగా గల సంబంధిత వృత్తమును నలుపు (బ్లాక్) బాల్ పాయింట్ పెన్ను ఉపయోగించి పూరించవలెను. In this question paper for all questions the corresponding telugu version is also provided. In case of any discrepancy in the translation, the English version of the question will be considered as correct and final. ఈ ప్రశ్నాపత్రములో ప్రశ్నలు తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో ఇవ్వబడినవి. అనువాదములో ఏమైనా వ్యత్యాసము ఉంటే చివరగా ఆంగ్ల మాధ్యమంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణన లోకి తీసికోనగలరు. ఈ

1. Who among the following was not a Member of the Sri Krishna Committee ?
(A) Prof. Ranbir Singh
(B) Dr. Abusala Sharif
(C) Dr. V.K. Bawa
(D) Dr. Ravindra Kaur

View Answer
(C) Dr. V.K. Bawa

1. ఈ క్రింది వారిలో శ్రీ కృష్ణ కమిటీ సభ్యులు కాని వారు ఎవరు ?
(A) ప్రోపెసర్ రణబీర్ సింగ్
(B) డా. అబూసలే షరీఫ్
(C) డా. వి.కె. బావా
(D) డా. రవీంద్ర కౌర్

View Answer
(C) డా. వి.కె. బావా

2. According to a study conducted on ‘Corruption’ by an Voluntary Association named ‘Transparency International’, which country stood first in corruption in the year 2018 ?
(A) France
(B) Brazil
(C) Norway
(D) Denmark

View Answer
(B) Brazil

2. 2018 ‘ట్రాన్సపరెన్సీ ఇంటర్ నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ ‘అవినీతి పై’ జరిపిన సర్వేలో ఏ దేశం ప్రథమ స్థానంలో కలదు ?
(A) ఫ్రాన్స్
(B) బ్రెజిల్
(C) నార్వే
(D) డెన్మార్క్

View Answer
(B) బ్రెజిల్

3. Who among the following gave the slogan Jal, Jungle, Jamin :
(A) Ramji Gond
(B) Turrebajkhan
(C) Gaddar at
(D) Komuram Bheem

View Answer
(D) Komuram Bheem

3. ఈ క్రింది వారిలో ఎవరు జల్, జంగిల్, జమీన్ అనే నినాదాన్ని యిచ్చినారు ?
(A) రాంజీ గోండ్
(B) తుర్రే బాజ్ ఖాన్
(C) గద్దర్
(D) కొమరంభీం

View Answer
(D) కొమరంభీం

4. Which of the following is/are wrongly matched ?
(a) India’s National Animal – Bengal Tiger ,
(b) India’s National Flower – Rose y
(c) India’s National Song – Vandemataram
(d) India’s National Bird – Eagle
(A) (a) and (d)
(B) (b) and (c)
(C) (a) and (c)
(D) (c) and (d)

View Answer
Deleted

4. ఈ క్రింది వాటిలో ఏవి తప్పుగా జతపర్చబడినవి ?
(a) భారత జాతి జంతువు – బెంగాల్ పులి
(b) భారత జాతి పువ్వు – గులాబి
(c) భారత జాతి పాట – వందే మాతరం
(d) భారత జాతి పక్షి – గద్ద
(A) (a) మరియు (d)
(B) (b) మరియు (c)
(C) (a) మరియు (c)
(D) (c) మరియు (d)

View Answer
Deleted

5. The only snake that builds a nest is :
(A) Chain Viper
(B) Krait
(C) King Cobra
(D) Saw Scaled Viper

View Answer
(C) King Cobra

5. ఈ క్రింది వాటిలో ఏ పాము తన గూడు కట్టుకుంటుంది ?
(A) చైన్ వైపర్
(B) క్రేట్
(C) కింగ్ కో బ్రా
(D) సా స్కేల్డ్ వైపర్

View Answer
(C) కింగ్ కో బ్రా
Spread the love

Leave a Comment

Solve : *
3 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!