NMMS Exam 2022 March Andhra Pradesh (AP) Previous Year Question Paper with Answers And Complete Analysis With Key For Practice Test Paper in Telugu

NMMS Exam 2022 March Andhra Pradesh (AP) Previous Year Question Paper with Answers And Complete Analysis With Key For Practice Test Paper in Telugu

NMMS Exam 2022 March Andhra Pradesh (AP) – Students can download NMMS 2022 question papers (SAT and MAT) for better preparation. Solving the NMMS exam 2017 question paper helps in improving time management skill. In addition to this all topics are discussed here with complete explanation. NMMS previous question papers also helps in understanding the essential topics which are frequently asked in the exams. We cover all sections(Topics) under NMMS Exam here. Here you can find how to score more in the NMMS test.

National Means and Merit Scholarship Test
March 2022

NMMS PREVIOUS PAPERS


PART-I: MENTAL ABILITY TEST
Time : 90 Minutes
Max. Marks : 90

సూచనలు : ప్రశ్నలు (1 నుండి 10 వరకు) క్రింద ఇవ్వబడిన ప్రశ్నలు ఒక ధర్మమును అనుసరించి వ్రాయబడినవి. ఇందులో లోపించిన సంఖ్య “?” గుర్తుతో సూచించబడినది. 4 ప్రత్యామ్నాయముల నుండి ఒక సరియైన సమాధానమును గుర్తించుము.
1.
(1) 3
(2) 129
(3) 49
(4) 25

2.
(1) 327
(2) 386
(3) 469
(4) 438

3.
(1) 232
(2) 622
(3) 274
(4) 320

4.
(1) 9
(2) 18
(3) 24
(4) 67

5.
(1) 22
(2) 19
(3) 32
(4) 35

6.
(1) 35
(2) 37
(3) 45
(4) 46

7.
(1) 6
(2) 9
(3) 12
(4) 18

8.
(1) 12
(2) 14
(3) 15
(4) 18

9.
(1) 5
(2) 19
(3) 27
(4) 89

10.
(1) 26
(2) 20
(3) 16
(4) 12

సూచనలు : ప్రశ్నలు (11 నుండి 20 వరకు)
ఈ క్రింది ప్రశ్నలు అంకగణిత సూత్రములపై ఆధారపడి ఉన్నవి. ప్రతి ప్రశ్న క్రింద ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయ సమాధానములలో సరియైనదానిని ఎన్నుకోవాలి.

11. 6+ 66 + 666 + 6666 + 66666 = ?
(1) 74070
(2) 70470
(3) 77400
(4) 77004

12. 8181 + 9 = ?
(1) 99
(2) 909
(3) 990
(4) 999

13. 348 +0.3 x 0.5 = ?
(1) 508
(2) 580
(3) 850
(4) 805

14. \sqrt{729} – x2 = 18 అయిన x = ?
(1) 9
(2) 27
(3) 3
(4) 81

15. 5x -16 = 609 అయిన x = ?
(1) 4
(2) 3
(3) 2
(4) 5

16. 2150 లో 12% = ?
(1) 258
(2) 285
(3) 852
(4) 825

17. 89 + 27÷3= ?
(1) 980
(2) 908
(3) 98
(4) 890

18. 7.6 – 6.0357 = ?
(1) 0.5463
(2) 0.5634
(3) 0.5643
(4) 0.5436

19. (15-7)3 = ?
(1) 521
(2) 125
(3) 215
(4) 512

20. 0.009 x 0.0012 = ?
(1) 0.0000108
(2) 0.000108
(3) 0.00108
(4) 0.0108

సూచనలు : ప్రశ్నలు (21 నుండి 30 వరకు) క్రింద ఇవ్వబడిన ప్రశ్నలలోని సంఖ్యాక్రమములో ఒక సంఖ్య లోపించినది. ప్రతి ప్రశ్న దిగువున ఇవ్వబడిన 4 సమాధానముల ప్రత్యామ్నాయములలో, ఒకటి లోపించిన సంఖ్యకు సరిపోతుంది. సరైన సమాధానమును గుర్తించుము.

21. 6, 13, 25, 51, 101,?
(1) 201
(2) 202
(3) 203
(4) 205

22. 1, 1, 2, 6, 24, ?, 720
(1) 100
(2) 104
(3) 108
(4) 120

23. 3, 15,?, 63, 99, 143 న స .
(1) 27
(2) 35
(3) 45
(4) 56

24. 5760, 960, ?, 48, 168
(1) 120
(2) 160
(3) 192
(4) 240

25. 198, 194, 185, 169, ?
(1) 92
(2) 112
(3) 136
(4) 144

26. 563, 647, 479, 815, ?
(1) 672
(2) 386
(3) 279
(4) 143

27. 8, 28, 116, 584, ?
(1) 1752
(2) 3502
(3) 3504
(4) 3508

28, 3, 10, 101,?
(1) 10101
(2) 10201
(3) 10202
(4) 11012

29. 0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, 26, ?
(1) 28
(2) 30
(3) 32
(4) 35

30. 11, 10, ? , 100, 1001, 1000, 10001
(1) 101
(2) 110
(3) 111
(4) 1111

సూచనలు : ప్రశ్నలు (31 నుండి 40 వరకు)
ఈ క్రింది సమీకరణములలో ప్రాథమిక పరిక్రియల గుర్తులు తప్పుగా ఉపయోగించబడినవి. అందువలన సమీకరణము సరైనది కాదు. ఇచ్చిన ప్రత్యామ్నాయముల నుండి సరియైనదానిని ఎన్నుకొని సమీకరణమును సరైనదిగా మార్చండి.

31. 420 = 15÷5 x 23
(1) =, x, x
(2) ÷, -, =
(3) =, +, x
(4) ÷, =, x

32. 18÷15 = 9 + 30
(1) +, =, x
(2) -, +, =
(3) X, =, X
(4) =, x, +

33. 112 = 7 + 3 – 48
(1) ÷, -, =
(2) x, =, x
(3) -, x, =
(4) ÷, x, =

34. 505 + 5 -3 = 303
(1) ÷, x, =
(2) -, x, =
(3) =, x, x
(4) =, x, +

35. 484 x 11 = 33-11
(1) +, =, x
(2) ÷, =, +
(3) -, =, x
(4) =, x, x

36. 25 + 15 x 3 = 125
(1) x, ÷, =
(2) +, x, =
(3) x, =, +
(4) -, x, =

37. 39 + 13 = 26 + 78
(1) -, +, =
(2) ÷, x, =
(3) x, -, =
(4) ÷, -, =

38. 36÷9 = 27 ÷ 12
(1) +, =, –
(2) -, =, +
(3) x, =, x
(4) x, +, =

39. 28 + 49 x 7 = 196
(1) -, ÷, =
(2) x, =, +
(3) x, x, =
(4) x, ÷, =

40. 576 ÷ 96 = 4 + 24
(1) =, ÷, x
(2) ÷, =, x
(3) +, =, x
(4) =, x, +

సూచనలు : ప్రశ్నలు (41 నుండి 50 వరకు)

ఈ క్రించి ప్రశ్నలలో :: గుర్తుకు ముందున్న పదాలు ఒక నియమము/సంబంధము కల్గి ఉన్నాయి. అదే విధమైన సంబంధమును :: గుర్తుకు మరోవైపు గల పదాలు కలిగి ఉన్నాయి. లోపించిన పదమును 4 ప్రత్యామ్నాయముల సమాధానముల నుండి సరైన దానిని గుర్తించండి.

41. కారు : గ్యారేజి :: విమానము : ?
(1) ఓడరేవు
(2) డిపో
(3) హేంగర్
(4) హార్బర్

42. బొగ్గు : థర్నల్ :: నీరు : ?
(1) ఆవిరి
(2) మంచు
(3) జల విద్యుత్
(4) సౌర విద్యుత్

43. తమిళనాడు : భరతనాట్టం :: ఆంధ్రప్రదేశ్ : ?
(1) కూచిపూడి నృత్యము
(2) కథాకళి
(3) బాంగ్రా
(4) బిహు

44. అస్సాం : గౌహతి :: మణిపూర్ : ?
(1) ఇంపాల్
(2) అగర్తలా
(3) పాట్నా
(4) లక్నో

45. చతురస్రము : రాంబస్ :: దీర్ఘచతురస్రము : ?
(1) సమలంబ చతుర్భుజము
(2) వృత్తము
(3) త్రిభుజము
(4) సమాంతర చతుర్భుజము

46. తేనెటీగ : తేనె :: ఆవు : ?
(1) జంతువు
(2) నీరు,
(3) గడ్డి
(4) పాలు

47. స్పీడోమీటరు : వేగము :: బారోమీటరు : ?
(1) శక్తి
(2) పాదరసము
(3) పీడనము
(4) ఉష్ణోగ్రత

48. న్యాయమూర్తి : న్యాయము :: వైద్యుడు : ?
(1) వైద్యము
(2) శ్రమ
(3) బోధన
(4) పాఠశాల

49. హిందువులు : భగవద్గీత :: క్రైస్తవులు : ?
(1) ఖురాన్
(2) బైబిల్
(3) రామాయణం
(4) మహాభారతం

50. తేయాకు : ఆకులు :: కాఫీ : ? ,
(1) మొక్క
(2) గింజలు
(3) పువ్వు
(4) వేళ్ళు

సూచనలు : ప్రశ్నలు (51 నుండి 60 వరకు) –
ఈ క్రింది ప్రతి ప్రశ్నలో 4 పటములు ఉన్నవి. అందులో 3 పటములు ఒక సారూప్యత కలిగియున్నవి. ఒకటి మాత్రము భిన్నముగా ఉన్నది. దానిని గుర్తించుము.

51.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

52.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

53.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

54.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

55.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

56.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

57.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

58.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

59.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

60.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

సూచనలు : ప్రశ్నలు (61 నుండి 70 వరకు)
క్రింది ప్రశ్నలలో పటము (X) లో 3 భాగములు ఇవ్వబడినవి. 4వ భాగము “?” గుర్తుతో సూచించబడినది. ప్రక్కన గల 4 పటముల నుండి “X” లో “?” గుర్తుకు సరియగు పటమును ఎంపిక చేయుము.

61.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

62.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

63.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

64.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

65.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

66.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

67.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

68.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

69.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

70.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

సూచనలు : ప్రశ్నలు (71 నుండి 80 వరకు)
క్రింది ప్రశ్నలలో రెండు వరుసలలో పటములు ఉన్నాయి. పటములు A, B, C, D లు ప్రాబ్లమ్ పటములు. 1, 2, 3, 4 లు ఆన్సర్ పటములు. పటములు A, B ల మధ్య ఒక నిర్దిష్ట సంబంధమున్నది. C, D పటముల మధ్య కూడా అటువంటి సంబంధము స్థాపించుటకు Answer figures నుండి తగిన పటమును D స్థానములో ఎంపిక చెయ్యాలి.

71.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

72.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

73.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

74.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

75.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

76.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

77.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

78.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

79.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

80.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

సూచనలు : ప్రశ్నలు (81 నుండి 90 వరకు)
క్రింద ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయ పటములలో ఒక దానిని ఎంపిక చేసి, దానిని పటము (X)లో అమర్చినచో పూర్తి చతురస్రము అగును. సరియైన ప్రత్యామ్నాయమ పటమును ఎంపిక చేయుము.

81.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

82.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

83.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

84.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

85.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

86.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

87.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

88.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

89.
(1) 1
(4) 2
(3) 3
(4) 4

90.
(1) 1
(4) 2
(3) 3
(4) 4


PART – II
SCHOLASTIC APTITUDE TEST
Time : 90 Minutes
Max. Marks : 90

Note :
(i) Subjects, Questions Sl. No. and Marks allotted :

Sl. No. Subject Question No. Marks
(1) Physics 91 to 102 Questions 12 Marks
(2) Chemistry 103 to 113 Questions 11 Marks
(3) Biology 114 to 125 Questions 12 Marks
(4) Mathematics 126 to 145 Questions 20 Marks
(5) History 146 to 155 Questions 10 Marks
(6) Geography 156 to 165 Questions 10 Marks
(7) Political Science 166 to 175 Questions 10 Marks
(8) Economics 176 to 180 Questions 05 Marks

(ii) SHADE the correct alternatives in the OMR Answer Sheet provided, from amongst the ones given against the corresponding questions in the Question Booklet. For shading the circles, use a Blue or Black Ballpoint Pen.


PHYSICS

91. క్రింది వానిలో క్రమరహిత చలనం కానిది ఏది?
(1) ఎగురుతున్న గాలిపటం
(2) ఈగ చలనం
(3) జనసమర్థం గల ప్రదేశంలో సైకిలు తొక్కుతున్న బాలుని చలనం
(4) భూభ్రమణం

92. క్రింది వానిలో నిక్రోమ్ ను ఫిలమెంటుగా ఉపయోగించే ఎలక్ట్రిక్ పరికరము ఏది?
(P) ఎలక్ట్రిక్ హీటరు
(Q) టేప్ రికార్డరు
(R) ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టె
(S) టేబుల్ ల్యాంపు
(1) P, Q
(2) Q, R
(3) P, R
(4) Q, S

93.

పై స్వేచ్ఛా వస్తుపటంలో క్రింది వానిలో సరియైనది ఏది?
(1) P-f, Q- N1, R-N2, S – F.
(2) P-f, Q- N1, R- F, S-N2.
(3) P- F, Q- N1, R- N2, S- f.
(4) P-F, Q- f, R-N2, S-N1

94. వాక్యం P : తలాల స్పర్శ వైశాల్యంపై ఘర్షణ ఆధారపడును.
వాక్యం Q : ఘర్షణ నూనె, గ్రీజు వంటి వాటిని పూయడం ద్వారా తగ్గుతుంది.
సరియైన సమాధానమును ఎన్నుకొనండి.
(1) P మరియు Q సత్యాలు.
(2) P మరియు Q అసత్యాలు.
(3) P సత్యము, Q అసత్యము.
(4) P అసత్యము, Q సత్యము

95. క్రింది వానిలో క్షేత్రబలాలు కానివి ఏవి?
(P) అభిలంబ బలం
(Q) గురుత్వాకర్షణ బలం
(R) అయస్కాంత బలం
(S) ఘర్షణ బలం
(1) P, R
(2) Q, R
(3) P, S
(4) Q, S

96. క్రింది వాటిని వాటిపై పనిచేసే ఫలిత బలాల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి.

(1) Q, S, R, P
(2) P, R, S, Q
(3) P, S, R, Q
(4) Q, R, S, P

97. ధ్వని ………. గుండా ప్రయాణించదు.
(1) ఘనపదార్థాలు
(2) ద్రవపదార్థాలు
(3) వాయుపదార్థాలు
(4) శూన్యం

98. సాధారణ మానవుని చెవి శ్రవ్య అవధి ………
(1) 200 కంపనాలు/సె. నుండి 20,000 కంపనాలు/సె.
(2) 20 కంపనాలు/సె. నుండి 20,000 కంపనాలు/సె.
(3) 20 కంపనాలు/సె. నుండి 2,000 కంపనాలు/సె.
(4) 2 కంపనాలు/సె. నుండి 200 కంపనాలు/సె.

99. సమతల దర్పణంలో ప్రతిబింబం ఏర్పడుటలో ఇమిడి ఉన్న కాంతి ధర్మం ……….
(1) క్రమ పరావర్తనం
(2) క్రమ వక్రీభవనం
(3) క్రమరహిత వక్రీభవనం
(4) క్రమరహిత పరావర్తనం

100. క్రింది వానిలో ఫ్యూజ్ యొక్క సంకేతాన్ని గుర్తించండి.
(1)

101. క్రింది వానిలో భ్రమణ చలనాలు ఏవి?
(P) సీలింగ్ ఫ్యాను రెక్కల చలనం
(Q) – సూర్యుని చుట్టూ తిరిగే భూమి చలనం
(R) సరళరేఖీయ మార్గంలో ఒకే దిశలో కదులుతున్న కారు చలనం
(S) పూర్వపు గోడగడియారంలో లోలక చలనం
(1) P,Q
(2) Q,R
(3) P,R
(4) P,S

102. వాక్యం P : గరుకు తలాల్లో పెద్ద సంఖ్యలో ఎగుడుదిగుడులు ఉంటాయి.
వాక్యం Q : తలం గరుకుతనం పెరగడం వలన ఘర్షణ బలం పెరుగుతుంది.
సరియైన సమాధానాన్ని ఎన్నుకోండి.
(1) P మరియు Q రెండు సత్యాలు.
(2) P మరియు Q రెండు అసత్యాలు.
(3) P సత్యము, Q అసత్యము.
(4) P అసత్యము, Q సత్యము.


CHEMISTRY

103. క్రింది వానిలో తాంతవత ధర్మాన్ని ప్రదర్శించనివి ఏవి?
(P) ఇనుము
(Q) సల్ఫర్
(R) అల్యూమినియం
(S) అయోడిన
(1) P,Q
(2) Q,S
(3) P,R
(4) Q,R

104. క్రింది వానిలో ఎక్కువగా సంపీడ్యత చెందేది ఏది?
(1) స్టీలు
(2) పెన్సిలు
(3) నీరు
(4) ఆక్సిజన్

105. క్రింది వానిలో జీవ విచ్ఛిన్నం చెందని పదార్థాన్ని గుర్తించండి.
(1) కూరగాయలు
(2) తినగా మిగిలిన పదార్థాలు
(3) కాగితం
(4) ప్లాస్టిక్ సంచి

106. వాక్యం P : జంతువులలో, మొక్కలలో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు.
వాక్యం Q : క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. సరియైన సమాధానాన్ని ఎన్నుకొనండి. –
(1) P మరియు Q రెండు సత్యము.
(2) P మరియు Q రెండు అసత్యము.
(3) P సత్యము, Q అసత్యము.
(4) P అసత్యము, ఏ సత్యము.

107. క్రింది వానిలో సహజ దారాలు కానివి ఏవి?
(P) నూలు
(Q) నైలాన్
(R) రేయాన్
(S) పట్టు

(1) P,S
(2) P,Q
(3) QR
(4) Q,S

108. జతపరచండి.

గ్రూపు – A
రెసిన్
గ్రూపు – B
గుర్తించే చిహ్నం
(P) PET (i) 2
(Q) HDPE (ii) 1
(R) PP (ii) 6
(s) PS (iv) 5
(1) P- (ii), Q – (i), R– (iii), S – (iv).
(2) P – (iv), Q – (i), R- (ii), S- (iii).
(3) P- (ii), Q- (i), R- (iv), S – (iii).
(4) P- (iv), Q – (iii), R-(ii), S- (i).

109. మానవునికి చీమ కుట్టిన చోట ………. ఆమ్లం విడుదలవుతుంది.
(1) ఎసిటిక్ ఆమ్లం
(2) సల్ఫ్యూరిక్ ఆమ్లం
(3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
(4) ఫార్మిక్ ఆమ్లం

110. క్రింది వాక్యాలలో సరియైనది కానిది ఏది?
(1) నిమ్మరసం నీలి లిట్మస్ ను ఎరుపుగా మార్చును.
(2) సున్నపు నీరు ఎర్ర లిట్మస్ ను నీలంగా మార్చును.
(3) స్వచ్ఛమైన నీరు నీలి లిట్మస్ ను ఎర్రగా మార్చును.
(4) బట్టల సోడా ఎర్రలిట్మస్ ను నీలి లిట్మస్ గా మార్చును.

111. క్రింది మార్పులలో వేనిలో కొత్త పదార్థాలు ఏర్పడతాయి?
(P) మంచు గడ్డను వేడిచేసినపుడు.
(Q) కాగితం కాల్చినపుడు.
(R) నీటిని వేడిచేసినపుడు.
(S) పాలను పెరుగుగా మార్చినపుడు.
(1) P,S
(2) Q, R
(3) Q, S
(4) P, R

112. జతపరచండి.

గ్రూపు – A గ్రూపు – B
(P) 27°C (i) 273K
(Q) 273°C (ii) 300K
(R) -273°C (ii) 546K
(s) 0°C (iv) 0K
(1) P- (iv), Q – (i), R – (iii), S – (ii)
(3) P-(ii), Q- (iii), R – (i), S – (iv).
(2) P-(ii), Q- (iii), R- (iv), S-(i).
(4) P-(i), Q- (iv), R-(ii), S- (iii).

113.

పై కృత్యంలో మైనం కరగడానికి కారణమగు లోహాల భౌతిక ద
అధర్మం ……….
(1) ఉష్ణ వాహకత
(2) తాంతవత
(3) స్తరణీయత
(4) విద్యుత్

BIOLOGY

114. దిగువ ఇవ్వబడిన చిత్రాలను గమనించి వీటిలో జరిగే ప్రత్యుత్పత్తి రకాలను తెల్పండి.

(A) లైంగిక ప్రత్యుత్పత్తి
(B) కోరకీభవనం
(C) ద్విధా విచ్ఛిత్తి
(D) శాఖీయ ప్రత్యుత్పత్తి
(1) A మరియు B.
(2) C మరియు A.
(3) C మరియు B.
(4) D మరియు A.

115. క్రింది వాటిని జతపరచండి.

SET – A SET-B
(i) జోనస్ సాక్ (P) పోలియో చుక్కల మందు
(ii) ఆల్బర్ట్ సాబిన్ (Q) ఆంథ్రాక్స్ టీకా
(iii) ఎర్నెస్ట్ బినైన్ (R) పోలియో టీకా
(iv) లూయీ పాశ్చర్ (S) పెన్సిలిన్
(1) (i) – P, (ii) – Q, (iii) – R, (iv) – S.
(2) (i) – R, (ii) – P, (iii) – S, (iv) – Q.
(3) (i) – P, (ii) – R, (iii) – Q, (iv) – S.
(4) (i) – R, (ii) – S, (iii) – P, (iv) – Q.

116. ఇవ్వబడిన వాక్యాలు సరైనవో కావో గుర్తించండి.
వాక్యం (A) : నాగలితో నేలను దున్నినపుడు ‘N’ ఆకారంలో సాళ్ళు/గట్లు ఏర్పడ్డాయి.
వాక్యం (B) : ఒజా గ్లాబెర్రిమా అనునది అమెరికాలో సాగుచేసే వరిరకం.
(1) A సరైనది కాదు.
(2) B సరైనది కాదు.
(3) A మరియు B సరైనవి కావు.
(4) A మరియు B సరైనవి.

117. క్రింది వాటిలో నీటి కాలుష్య కారకాలు ఏవి?
(A) మొక్కల పోషకాలు
(B) ఉష్ణం
(C) అవక్షేపం
(D) హైడ్రోజన్ సల్ఫైడ్
(1) A మరియు D మాత్రమే
(2) B మరియు C మాత్రమే
(3) A, B మరియు C మాత్రమే
(4) B, C మరియు D మాత్రమే

118. ఇవ్వబడిన చిత్రాన్ని పరిశీలించి, భాగం A ఏర్పడటానికి సంయుక్తమైన మృదులాస్థి ఎముకల సంఖ్యను తెల్పండి.
(1) 4
(2) 6
(3) 8
(4) 9

119. దిగువ ఇవ్వబడిన కలుషిత నీటిని శుద్ధి చేసే దశలను సరైన క్రమంలో అమర్చండి.
(A) అవాయు బ్యాక్టీరియాను ఉపయోగించే దశ ,
(B) స్కిమ్మ లను ఉపయోగించే దశ
(C) ఇసుక పర్రలను ఉపయోగించే దశ
(D) కడ్డీ తెరలను ఉపయోగించే దశ
(1) BDCA
(2) DBAC
(3) ADCB
(4) DABC

120. వాదన (A): పొట్టు తీయని బియ్యాన్ని (అన్నం) మాత్రమే తినవలెను.
కారణం (R) : పొట్టు తీసిన బియ్యంలో కార్బోహైడ్రేట్లు వుండవు.
(1) R అనునది A కు సరైన వివరణ.
(2) R అనునది A కు సరైన వివరణ కాదు.
(3) R సరైనది మరియు A సరైనది కాదు.
(4) A మరియు R రెండునూ సరైనవి కావు.

121. ఋతుచక్రం (A) రోజులకోసారి వస్తుంది. (B) సం||ల మధ్య ఆగిపోతుంది. ఋతుచక్రం ” (C)పాటు క్రమం పాటించకపోతే (D) ను సంప్రదించాలి.
(1) (A) 25 – 35, (B) 50 – 55, (C) ఒక సంవత్సరం, (D) గైనకాలజిసు.
(2) (A) 30 – 35, (B) 50 – 55, (C) 6 నెలలు, (D) సైకాలజీసు.
(3) (A) 28-30, (B) 45 – 50, (C) ఒక సంవత్సరం, (D) గైనకాలజిసు.
(4) (A) 21 – 31, (B) 45 – 50, (C) 6 నెలలు, (D) గైనకాలజియం

122. వాదన (A) : నీలి-ఆకుపచ్చ శైవలాలతో కలిపి సాగు చేసినపుడు వరి మొక్క యొక్క పెరుగుదల సమృద్ధిగా ఉంటుంది.
కారణం (R) : నత్రజని స్థాపన ద్వారా నీలి ఆకుపచ్చ శైవలాలు నేల యొక్క సారవంతతను పెంచుతాయి.
(1) A మరియు R సరైనవి, కానీ R అనునది A కు సరైన వివరణ కాదు.
(2) A మరియు R సరైనవి. R అనునది A కు సరైన వివరణ.
(3) A సరైనది, R సరైనది కాదు.
(4) A సరైనది కాదు, కానీ R సరైనది.

123. డాఫ్నియా : సూక్ష్మ ఆర్రోపొడ :: సైరులీనా : ?
(1) శిలీంద్రం
(2) ప్రొటోజోవా
(3) శైవలం
(4) బ్యాక్టీరియం

124. దిగువ ఇవ్వబడిన చిత్రానికి సంబంధించి సరికాని వాక్యాన్ని/ల్ని గుర్తించండి. –
(A) అది ఒక ద్విలింగక పుష్పం యొక్క భాగం.
(B) కేసరాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.
(C) కీలాగ్రం తమ్మెలుగా విభజింపబడలేదు.
(1) A మాత్రమే.
(2) B మాత్రమే.
(3) C మాత్రమే.
(4) A మరియు C.

125. భాష్పోత్సేకాన్ని జరిపే భాగాలు పత్రాలని (A) వివరణ ఇచ్చాడు. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు
గాలిని శుద్ధి చేస్తాయని (B) తెలిపాడు.
(1) (A) స్టీఫెన్ హేల్స్ (B) వాన్ హెల్మెంట్. . . ,
(2) (A) స్టీఫెన్ హేల్స్ (B) ప్రీస్ట్లే
(3) (A) ప్రీస్ట్లే (B) వాన్ హెల్మెంట్,
(4) (A) ఇంజన్ హౌజ్ (B) వాన్ హెల్మెంట్.


MATHEMATICS

126. \sum_{i=1}^n(x_i-2) = 110 మరియు \sum_{i=1}^n(x_i-7) =-30 అగునట్లు చరరాశి X యొక్క n విలువలు వరుసగా x1, x2, x3, ….. xn, అయితే n = ……
(1) 23
(2) 25
(3) 28
(4) 52

127. x =\frac13 అయిన x+\frac1{1+{\displaystyle\frac1{1+{\displaystyle\frac1{1+{\displaystyle\frac1x}}}}}} యొక్క విలువ ఎంత?
(1) 8/9
(2) 10/11
(3) 7/8
(4) 9/8

128. 3n-3n-1 = 162 అయితే n2-2n విలువ ఎంత?
(1) 7
(2) -7
(3) 5
(4) -5

129. రెండు సంఖ్యల నిష్పత్తి 4 : 5. ఆ సంఖ్యలకు 8 కలిపిన తరువాత వాటి నిష్పత్తి 6:7 అయిన ఆ సంఖ్యలు ఏవి?
(1) 12, 15
(2) 8, 10
(3) 16, 20
(4) 20, 25

130. \sqrt{59.29}+\sqrt{0.5929}+\sqrt{0.005929} యొక్క విలువ
(1) 7.854
(2) 0.8547
(3) 0.7547
(4) 8.547

131. 11.2 x 1.8 + 3.6 + 5.4(\frac19)-\frac15
(1) 6.0
(2) 7.6
(3) 8.6
(4) 9.5

132. p, q, r, s లు 4 యొక్క వరుస గుణిజాలు అయితే (p-r) (s-g) = …..
(ఇచ్చట p (1) 16
(2) -64
(3) 32
(4) -216

133. ‘ప్రవచనం – I : A = x2 – 5xy + 2y2, B = y2 – 2xy- 3x2 , C= 3xy – y2 – x2, అయిన A + B – C = 0.
ప్రవచనం – II : \frac{5x+2}{2x+3}=\frac{12}7 , అయిన x = 2.
సరియైన జవాబును ఎన్నుకొనుము.
(1) ప్రవచనం I మరియు ప్రవచనం II రెండూ సత్యమే.
(2) ప్రవచనం I మరియు ప్రవచనం II రెండూ అసత్యమే.
(3) ప్రవచనం I అసత్యం, కానీ ప్రవచనం II సత్యం.
(4) ప్రవచనం I సత్యం, కానీ ప్రవచనం II అసత్యం.

134. \left(2-\frac13\right).\left(2-\frac35\right).\left(2-\frac57\right).......\left(2-\frac{2019}{2021}\right) అను లబ్దాన్ని సూక్ష్మీకరించగా దాని విలువ
(1) \frac{2021x2019}{3x5x....x2021}
(2) \frac{2023}{2021}
(3) \frac{2019}{2021}
(4) \frac{2023}{3}

135. రెండు సంఖ్యల భేదం వాటిలో పెద్ద సంఖ్య యొక్క 20%కు సమానం. చిన్న సంఖ్య 12 అయితే పెద్ద సంఖ్య
(1) 15
(2) 16
(3) 18
(4) 20

136. ధృవీకరణం (A) : BE = 7 cm, ∠BES = 110°, ES = 5 cm. కొలతలతో ‘BEST’ అనే సమాంతర
చతుర్భుజాన్ని నిర్మించగలము.
ఈ కారణం (R): సమాంతర చతుర్లుజంలో ఎదురెదురు భుజాలు సమానం.
సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.
(1) ధృవీకరణ (A) మరియు కారణం (R) రెండూ సత్యమే మరియు ధృవీకరణను కారణం సమర్థిస్తుంది.
(2) ధృవీకరణ (A) మరియు కారణం (R) రెండూ సత్యమే, కానీ ధృవీకరణను కారణం సమర్థించదు.
(3) ధృవీకరణ (A) సత్యము, కానీ కారణం (R) అసత్యము.
(4) ధృవీకరణ (A) అసత్యము, కానీ కారణం (R) సత్యము.

137. జతపరుచుము.

<tr”>(a) వ్యాసార్థం 7 సెం.మీ. గా గల వృత్త వైశాల్యం(i) 96 సెం.మీ.2<tr”>(b) పొడవు 12 సెం.మీ., వెడల్పు 9 సెం.మీ. గా గల దీర్ఘ చతురస్ర వైశాల్యం(ii) 108 సెం.మీ.2 <tr”>(c) భుజం, 11 సెం.మీ. గా గల చతురస్ర వైశాల్యం(iii) 154 సెం.మీ.2 <tr”>(d) కర్ణాలు 12 సెం.మీ., 16 సెం.మీ. గా గల రాంబస్ వైశాల్యం(iv) 121 సెం.మీ.2

సరియైన దానిని ఎన్నుకొనుము.
(1) (a) – (iv), (b) – (iii), (c) – (i), (d) – (ii).
(2) (a) – (ii), (b) – (iii), (c) – (iv), (d) – (i).
(3) (a) – (iii), (b) – (ii), (c) – (iv), (d) – (i).
(4) (a) – (i), (b) – (iv), (c) – (ii), (a) – (iii).

100, ఒక చతుర్భుజంలో కోణాలు 3 : 4 : 5 : 6 నిష్పత్తిలో ఉన్నవి. అందలి అతి చిన్న కోణం x° అనునది y=\left[\left(\frac{x^0+40^0}{20^0}\right)-\left(\frac{x^0+40^0}{10^0}\right)+\frac{x^0}{30^0}\right]+21^0
21, అయ్యేటట్లు ఉంటే y2 +9 విలువ ఎంత?
(1) 63
(2) 3
(3) 1
(4) 12

189. 0.00084 = 8.4 x 10x అయితే x3 + 5x2 + 4x +1 విలువ ఎంత?
(1) – 64
(2) 0
(3) 1
(4) 81

140. a . b . c . d = b . d (a+b+c) అయ్యేటట్లు a, b, c, d లు నాలుగు వరుస ప్రధాన సంఖ్యలు, అయితే (a+d)2 – (b+c)2 = ….
(1) 17
(2) 210
(3) 945
(4) 105

141. (4x2 – 3y2) : (2x2 +5y2) = 12:19 అయితే x : y=…..
(1) 2:3
(2) 1:2
(3) 3:2
(4) 2:1

142. ప్రక్క పటంలో ABC ఒక త్రిభుజం మరియు BCDE ఒక సమాంతర చతుర్భుజం.
AB, X వరకు పొడిగించబడింది. అయితే \frac{x^\circ-y^\circ}{x^\circ+y^\circ} విలువ

(1) 0
(2)3/2
(3)1/2
(4)1/3

143. \frac{2.1x0.635x0.43+0.635x0.28x2.1+0.29x2.1x0.635}{3.875x0.7-0.7x2.605}
(1) 1
(2) 0
(3)635/387
(4)3/2

144. కొంత సొమ్ము చక్రవడ్డీతో 15 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. ఎన్ని సం|| లలో అది 8 రెట్లు అవుతుంది?
(1) 45 సం||లు
(2) 35 సం||లు
(3) 23 సం||లు
(4) 120 సం||లు

145. పటంలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత?

(1) 100 సెం.మీ.2
(2) 110 సెం.మీ. 2
(3) 125 సెం.మీ.2
(4) 150 సెం.మీ.2


HISTORY

146. జతపరచండి.

గ్రంథము రచయిత
(i) ప్రతాపరుద్ర యశోభూషణం (a) వినుకొండ వల్లభరాయడు.
(ii) ప్రతాపరుద్ర చరిత్ర (b) శ్రీనాథుడు.
(iii) క్రీడాభిరామం (c) విద్యానాథుడు.
(iv) పల్నాటి వీరుల చరిత్ర (d) ఏకామ్రనాథుడు.

(1) (i) – (a), (ii) – (b), (iii) – (c), (iv) – (d).
(2) (i) – (d), (ii) – (c), (iii) – (b), (iv) – (a).
(3) (i) – (b), (ii) – (a), (iii) – (d), (iv) – (c).
(4) (i) – (c), (ii) – (d), (iii) – (a), (iv) – (b).

147. పై చిత్రంలో చూపబడిన నిర్మాణం కింది వానిలో దేనికి సంబంధించింది?
(1) కాకతీయులు నిర్మించిన స్వయంభూ శివాలయం
(2) విజయనగర రాజులు నిర్మించిన హజార రామాలయం
(3) చోళులు నిర్మించిన నిశుంభసూదిని ఆలయం
(4) చోళులు నిర్మించిన బృహదీశ్వరాలయం

148. కనోజ్ కోసం అనేక శతాబ్దాల పాటు యుద్ధం చేసిన వారు
(1) గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, చోళులు
(2) గూర్జర ప్రతిహారులు, పాల వంశీయులు, చోళులు
(3) గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాల వంశీయులు
(4) చోళులు, చహమనులు, రాష్ట్రకూటులు

149. ఉత్తర మేరూరు శాసనం ప్రకారం ‘సభ’లో సభ్యులు కాదలచిన వారు ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి. ”
(i) పన్ను చెల్లించే భూమి
(ii) సొంత ఇల్లు అంత
(iii) వేద విజ్ఞానం
(iv) పాలనా విషయాలు తెలిసి ఉండటం, నిజాయితీ
(1) (i), (ii), (iii) మాత్రమే.
(2) (i), (ii), (iv) మాత్రమే.
(3) (i), (ii), (iii) మరియు (iv)
(4) (iv) మాత్రమే.

150, క్రింది వానిలో 1770 నాటికి బ్రిటీష్ పాలసలో గల ప్రాంతము/ప్రాంతాలు
(i) బొంబాయి
(ii) మ ద్రాసు
(iii) కలకత్తా
(iv) బెనారస్
(1) (i), (ii), (iii) మరియు (iv)
(2) (ii), (iii) మరియు (iv) మాత్రమే.
(3) (ii) మరియు (iii) మాత్రమే.
(4) (iii) మాత్రమే.

151. తప్పుగా జతపరచిన దానిని గుర్తించండి.
(i) ఆర్కాట్ నవాబు (a) ముజఫర్ జంగ్
(ii) బెంగాల్ నవాబు (b) అన్వరుద్దీన్ ఖాన్
(ii) దక్కన్ నవాబు (c) సిరాజుదెలా
(1) (i) – (b), (ii) – (c), (iii) – (a)
(2) (i) – (a), (ii) – (b), (iii) – (c)
(3) (i) – (c), (ii) – (b), (iii) – (a)
(4) (i) – (a), (ii) – (c), (111) – (D)

152. భారత జాతీయ కాంగ్రెసు తొలి సమావేశమునకు సంబంధించిన ఈ క్రింది వివరాలలో సరికానిది/సరికానివి గుర్తించండి.
(i) సంవత్సరం : 1885
(ii) స్థలము : బొంబాయి
(iii) హాజరైన ప్రతినిధుల సంఖ్య : 172
(iv) అధ్యక్షత : దాదాబాయి నౌరోజీ
(1) (i), (ii), (iii) మరియు (iv)
(2) (iii) మరియు (iv) మాత్రమే.
(3) (i) మరియు (ii) మాత్రమే.
(4) (iii) మాత్రమే.

153. 1919 ఏప్రిల్ 13 తో సంబంధం గల సంఘటన
(1) ఈస్ట్ ఇండియా ఆసోసియేషన్ ఏర్పాటు
(2) చంపారన్ ఆందోళన
(3) రౌలట్ సత్యాగ్రహం
(4) జలియన్ వాలాబాగ్ దురంతం,

154. ‘ఆముక్తమాల్యద’ అన్న గ్రంథంలోని ఇతివృత్తము
(1) కళ మరియు వాస్తు శిల్పాల ప్రశంస
(2) ఆండాళ్ అనే భక్తి కవయిత్రి జీవితం
(3) యుద్ధాలలో అశ్వదళం ప్రాముఖ్యత
(4) తెలుగు భాష గొప్పదనం

155. విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి కింది సెట్ లో తప్పుగా ఉన్న దానిని వానిని గుర్తించండి.

యాత్రికుడు అతని దేశము అప్పటి విజయనగర రాజు
సెట్ i అబ్దుల్ రజాక్ పర్షియా రెండవ దేవరాయలు
సెట్ ii న్యూనిజ్ పోర్చుగల్ కృష్ణదేవరాయలు
సెట్ iii పెయిజ్ పోర్చుగల్ అచ్యుతరాయలు
(1) ii మాత్రమే.
(2) iii మాత్రమే.
(3) ii మరియు iii మాత్రమే.
(4) i, ii మరియు iii.


Geography

156. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెరిగే అడవులు
(1) సతత హరిత అడవులు
(2) ఆకురాల్చు అడవులు
(3) ముళ్ళ అడవులు
(4) మడ అడవులు

157. జతపరచండి.

నది కలిసే సముద్రం
(i) సెయిన్ (a) ఉత్తర సముద్రం.
(ii) రైన్ (b) ఇంగ్లీష్ చానెల్.
(iii) ఓడర్ (c) నల్ల సముద్రం.
(iv) డాన్యూబ్ (d) బాల్టిక్ సముద్రం.
(1) (i) – (b), (ii) – (a), (ii) – (c), (iv) – (a).
(2) (i) – (d), (ii) – (c), (iii) – (b), (iv) – (a).
(3) (1) – (b), (ii) – (a), (iii) – (d), (iv) – (c).
(4) (i) – (c), (ii) – (d), (iii) – (a), (iv) – (b).

158. నల్ల సముద్రంతో సరిహద్దు లేని దేశము
(1) రుమేనియా
(2) టర్కీ,
(3) రష్యా
(4) పోలండ్

159. ఆఫ్రికా ఖండమునకు సంబంధించి కింది వానిలో అసత్యము
(1) అతి ఎత్తైన శిఖరం కిలిమంజారో
(2) అతి పెద్ద ఎడారి సహారా
(3) అతి పెద్ద సరస్సు న్యాసా
(4) అతి పొడవైన నది నైల్

160. అల్ ఇద్రిసి తయారు చేసిన ప్రపంచ పటానికి సంబంధించి సరికానిది.
(1) ఈ పటంలోని వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి.
(2) ఇది యురేషియాను పూర్తిగా చూపింది.
(3) ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగాన్ని మాత్రమే చూపింది.
(4) దక్షిణాన్ని పటం పై భాగంలోనూ, ఉత్తరాన్ని కింది భాగంలోనూ చూపింది.

161. తప్పుగా ఉన్న జతను గుర్తించండి. –
(1) జేమ్స్ రెన్నెల్ – సర్వే ఆధారంగా భారతదేశ పటాల తయారీ
(2) డామింగ్ హన్ యి తు – చైనా చక్రవర్తి కోసం పట్టుగుడ్డపై ప్రపంచపటం తయారీ
(3) అనాక్సి మాండర్ – పటాలను తయారు చేసిన గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు
(4) టాలమీ – డచ్ దేశపు పటాల తయారీదారుల పితామహుడు

162. ఉత్తరార్ధ గోళమునకు సంబంధించి కింది వాక్యాలలో సత్యము. –
(i) నవంబరు – డిసెంబరు నెలల్లో సూర్య కిరణాల పతనకోణం పెరుగుతుంది. (ii) మే – జూన్ నెలల్లో సూర్య కిరణాల పతన కోణం తగ్గుతుంది.
(1) (i) మాత్రమే.
(2) (ii) మాత్రమే.
(3) (i) మరియు (ii)
(4) ఏదీ కాదు.

163. కింది వానిలో శీతాకాలం లేని ప్రాంతము మనం
(1) సహారా ఎడారి
(2) ఇండోనేషియా
(3) జపాన్
(4) నార్వే

164. క్రింది వానిలో ఏ ఖండం గుండా భూమధ్యరేఖ వెళ్లదు?
(1) ఆసియా
(2) ఐరోపా
(3) ఆఫ్రికా
(4) దక్షిణ అమెరికా

165. విషవత్తులు సంభవించే నెలలు
(1) నవంబర్, జూన్
(2) జూన్, డిసెంబర్
(3) మార్చి, సెప్టెంబర్
(4) జనవరి, మే


POLITICAL SCIENCE

166. కింది వారిలో భారత రాజ్యాంగ సభ సభ్యులు కానివారు
(1) డా. బి.ఆర్. అంబేద్కర్
(2) గాంధీజీ
(3) జవహర్ లాల్ నెహ్రూ
(4) సరోజినీ నాయుడు

167. క్రింది వానిలో రాజ్యాంగాన్ని సంరక్షించడం కోసం ఏర్పాట్
(i) న్యాయ వ్యవస్థ
(ii) కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
(iii) ఎన్నికల సంఘము
(1) (i), (ii) మరియు (ii).
(2) (i) మరియు (iii) మాత్రమే.
(3) (i) మాత్రమే.
(4) (iii) మాత్రమే.

168. మంత్రివర్గం పట్ల లోకసభలో అధికశాతం సభ్యులు ‘అవిశ్వాసం’ ప్రకటన
(1) ప్రధానమంత్రి తప్ప మంత్రులందరూ రాజీనామా చేయాలి.
(2) ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాలి.
(3) అవిశ్వాస తీర్మానం చర్చకు రాజ్యసభకు పంపబడుతుంది.
(4) తుది నిర్ణయం రాష్ట్రపతి తీసుకుంటారు.

169. భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ పదవీ కాలము
(1) 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు నిండే సరకు, పది (2) . 5 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాల వయసు నిండే సరకు, ఏది ముందైతే అది (3) 6 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయసు నిండే సరకు, ఏది ముందైతే అది.
(4) 6 సంవత్సరాలు, వయసుతో సంబంధం లేదు. తన

170. ఉచిత నిర్బంధ విద్యకు చట్టం చేయమని 1911లో బ్రిటీష్ ప్రభుత్వాన్ని కోరిన వారు
(1) బాల గంగాధర తిలక్
(2) దాదాబాయి నౌరోజీ
(3) గోపాల కృష్ణ గోఖలే
(4) అంబేద్కర్

171. జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరుపుకుంటాము. ఎందుకనగా
(1) అది సార్వత్రిక ఓటు హక్కును కల్పించిన రోజు కనుక.
(2) అది ఎన్నికల సంఘం ఏర్పడిన రోజు కనుక.
(3) అది తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలయిన రోజు కనుక.
(4) ఆ మరునాటి నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కనుక.

172. క్రింది వాక్యాలలో సరియైనది/సరియైనవి.
(i) శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు.
(ii) కొన్ని సందర్భాలలో కాలపరిమితి కన్నా ముందే శాసనసభను గవర్నర్ రద్దు చేయవచ్చు.
(iii) జాతీయ అత్యవసర పరిస్థితిలో శాసనసభ కాలపరిమితిని పార్లమెంట్ 12 నెలల పాటు పొడిగించవచ్చు.
(1) (i) మరియు (ii) మాత్రమే.
(2) (i), (ii) మరియు (iii).
(3) (i) మరియు (iii) మాత్రమే.
(4) (i) మాత్రమే.

173. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్
(1) రామ్ నాథ్ కోవింద్
(2) వెంకయ్య నాయుడు
(3) నరేంద్ర మోదీ
(4) అమిత్ షా

174. స్త్రీల చట్టబద్ద వివాహ వయస్సును ఎంతకు పెంచుతూ భారత ప్రభుత్వం ఇటీవల (21.12.2021) పార్లమెంటులో ఒక బిల్లును ప్రతిపాదించింది?
(1) 18 సంవత్సరాలకు
(2) 20 సంవత్సరాలకు
(3) 21 సంవత్సరాలకు
(4) 25 సంవత్సరాలకు

175. స్వతంత భారత రాజ్యాంగం ఎలా ఉండాలో తెలుపుతూ భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసిన సమావేశము
(1) కరాచీ సమావేశం
(2) సూరత్ సమావేశం
(3) నాగపూర్ సమావేశం
(4) లాహోర్ సమావేశం


ECONOMICS

176. కింది వానిలో కాగితపు డబ్బు లేదా ‘హుండీలు’ అనే కొత్త విధానానికి అతి దగ్గరి సంబంధము కలిగినది.
(1) ” వస్తు మార్పిడి పద్ధతి
(2) స్వర్ణకారుల పట్ల నమ్మకం పెరగడం, వారికి వివిధ నగరాలలో శాఖలు ఉండటం
(3) రాజులు ప్రామాణిక నాణేలను ప్రవేశపెట్టడం
(4) బ్యాంకుల ఆవిర్భావం

177. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద ఓడరేవు
(1) విశాఖపట్టణం
(3) గంగవరం
(2) కాకినాడ
(4) మచిలీపట్టణం

178. బ్యాంకులు కరెంటు ఖాతా జమలపై
(1) డబ్బు తీసుకోవడం (withdrawals) పై ఎక్కువ నియంత్రణలు విధిస్తాయి.
(2) ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.
(3) తక్కువ వడ్డీని చెల్లిస్తాయి.
(4) అసలు వడ్డీ చెల్లించవు.

179. యూరప్లో పారిశ్రామిక విప్లవం తొలి కాలమునకు సంబంధించి అసత్యము.
(1) అధ్వాన్నమైన పని పరిస్థితులు (Poor working conditions)
(2) సుదీర్ఘ పని గంటలు
(3) పిల్లలను పనిలోకి తీసుకునే వారు కాదు
(4) తక్కువ వేతనాలు

180. భారతదేశ ప్రస్తుత ఆర్థిక మంత్రి …..
(1), సుష్మా స్వరాజ్
(3) రాజ్ నాథ్ సింగ్
(2) నిర్మలా సీతారామన్
(4) నితిన్ గడ్కరీ

Spread the love

Leave a Comment

Solve : *
33 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!