Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2022 March for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution , Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
March 2022
Telugu (406+ Bits)

Q) “SEBI” కి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 1988 లో ఏర్పాటు చేసి, 1992 లో సెబీ యాక్ట్ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించారు.
2. ఇటీవల సెబీ మొదటి మహిళా చైర్ పర్సన్ గా “మాధబి పూరి బుచ్” నియామకం అయ్యారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) 27వ “COAS – చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్” గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) R.హరికుమార్
B) D.K జోషి
C) బిపిన్ రావత్
D) M.M నర్వాణే

View Answer
D

Q) ఇటీవల భారత పర్యటనకి వచ్చిన అడ్మిరల్ “సామ్యుల్ J. పాపరో” ఏ దేశానికి చెందిన వ్యక్తి ?

A) యుఎస్ ఏ
B) యుకె
C) కెనడా
D) ఆస్ట్రేలియా

View Answer
A

Q) “ఉంగళి ఒరువన్” ఈ క్రింది ఏ వ్యక్తి యొక్క ఆటోబయోగ్రఫీ ?

A) కరుణానిధి
B) O. పన్నీర్ సెల్వం
C) జయలలిత
D) M.K స్టాలిన్

View Answer
D

Q) ఈ క్రింది ఎవరిచేత అభివృద్ధి చేసిన శాటిలైట్ కి “పునీత్” అని నామకరణం చేశారు ?

A) IISC బెంగళూర్ వారు
B) కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
C) బెంగళూర్ సెంట్రల్ యూనివర్సిటీ
D) ఇస్రో

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
5 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!