Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2022 April for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution , Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
April 2022
Telugu (403+ Bits)

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల 5వ BIMSTEC సదస్సు మార్చి 30న జరిగింది. కాగా దీనిని శ్రీలంక నిర్వహించింది.
2.BIMSTEC లో సభ్య దేశాలు:- శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “IONS మారిటైం ఎక్సర్సైజ్ – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.2007లో ప్రారంభించిన ఈ ఎక్సర్సైజ్ ని 2008 నుండి జరుపుతున్నారు.
2. 2022లో మార్చి 26 – 30 వరకు గోవా తీరంలో అరేబియా సముద్రంలో ఇది జరిగింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు అయిన “సిటీ బ్యాంక్” ని ఈ క్రింది ఏ బ్యాంకు ఇటీవల కొనుగోళ్లు చేయనుంది?

A) HDFC Bank
B) AXIS Bank
C) SBI Bank
D) LIC

View Answer
B

Q) ఈ క్రింది ఏ రాష్ట్రo/UT “దేశ్ కే మెంటర్” అనే ప్రోగ్రాం ని ప్రారంభించింది?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) పంజాబ్
C) గుజరాత్
D) ఢిల్లీ

View Answer
D

Q) “వర్ణిక” అనే ఇంక్ ఉత్పత్తి యూనిట్ (Ink Manufacturing Unit) ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) పూణే
B) మైసూర్
C) సల్బోని
D) నాసిక్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
5 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!