Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2022 June for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution , Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
June 2022
Telugu (350+ Bits)

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. 2021 – 22 కాలానికి సంబంధించి చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది.
2. మహారాష్ట్ర మొత్తం 1994 .75 లక్షల టన్నుల చెరకును పండించగా 124.75 లక్షల టన్నుల చక్కెరని ఉత్పత్తి చేసింది.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ప్రకటించిన SRS – 2020 (Sample Registration System) ప్రకారం తెలంగాణలో 2020 లో నమోదైన IMR – 21.
2. తెలంగాణ గ్రామీణ ప్రాంత IMR – 24 కాగా పట్టణ ప్రాంతాల్లోIMR – 17 గా నమోదయింది.

A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Q)”నార్వే చెస్ బ్లిట్జ్ టోర్నమెంట్ – 2022″ విజేతగా ఎవరు నిలిచారు?

A)R. ప్రజ్ఞా నంద
B)వెస్లీ బార్బోసా
C)మాగ్నస్ కార్ల్ సన్
D)అనీష్ గిరి

View Answer
B

Q)IMR – Intant morality Rate అనగా?

A)ప్రతి లక్ష సజీవ జననాలను చనిపోయే చిన్నపిల్లల సంఖ్య
B)ప్రతి 100 సజీవ జననాలకు చనిపోయే చిన్న పిల్లల సంఖ్య
C)ప్రతి పదివేల సజీవ జననాలకు చనిపోయే పిల్లల సంఖ్య
D)ప్రతి వెయ్యి మంది సజీవ జననాలకు చనిపోయే పిల్లల సంఖ్య

View Answer
D

Q)PARAM ANANTA (పరమ్ అనంత) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల దీనిని IIT- కాన్పూర్ లో కమిషన్ చేశారు.
2. సూపర్ కంప్యూటింగ్ సిస్టంని 838 TM (టే రా ఫ్లాప్)సామర్థ్యంతో రూపొందించారు.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
30 − 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!