Current Affairs Telugu April 2023 For All Competitive Exams

Current Affairs Telugu April 2023 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2023 April for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution, Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
April 2023
Telugu (273+ Bits)

Current Affairs April 2023

1) “2023 హ్యుండాయ్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ – I” పోటీలు ఎక్కడ జరిగాయి?

A) ఆంటల్యా( టర్కీ)
B) టోక్యో (జపాన్)
C) పారిస్
D) లండన్

View Answer
A) ఆంటల్యా( టర్కీ)

2) “National Maritime Day” ఏ రోజున జరుపుతారు?

A) April,4
B) April,5
C) April,6
D) April,7

View Answer
B) April,5

3) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఇండియన్ స్పేస్ పాలసీ – 2023 ని ఆమోదించింది.
2. ఇండియన్ స్పేస్ పాలసీ -2023 యొక్క లక్ష్యం ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ రంగంలో భారత వాటా 2% నుండి 10% చేర్చడం.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

4) ఈ క్రింది ఏ సంవత్సరంలో ఒరిస్సా ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసారు?

A) 1935
B) 1936
C) 1937
D) 1938

View Answer
B) 1936

5) ఇటీవల దివ్యాంగులకి ప్రమోషన్లలో 4% రిజర్వేషన్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రకటించింది?

A) మహారాష్ట్ర
B) UP
C) MP
D) పంజాబ్

View Answer
A) మహారాష్ట్ర

Spread the love

Leave a Comment

Solve : *
6 + 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!