General Full Forms List – GK Full Forms General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

General Full Forms List – GK (General Knowledge)   (పదాలు – విస్తరణ రూపాలు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

General Full Forms List – GK (General Knowledge)   (పదాలు – విస్తరణ రూపాలు)

1. GSLV అనగా
1) గ్లోబల్ శాటిలైట్ లెర్నింగ్ వెహికల్
2) జియోజింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్
3) గ్లోబల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్
4) గూడ్స్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్

View Answer
జియోజింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్

2. FICCI (ఫిక్కీ) అనగా
1) ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా
2) ఫెడరల్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇంపోర్ట్స్
3) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
4) ఫారిన్ ఇండస్ట్రియల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా

View Answer
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ

3. కోబాల్ (COBOL) అనగా
1) కామన్ బ్యూరో ఆఫ్ లెప్రసీ
2) సెంట్రల్ ఆర్డినరీ బ్యాంక్ ఆఫ్ లాజిస్టిక్స్
3) కాన్ఫడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ లిక్విడిటీ
4) కామన్ బిజినెస్ ఒరియంటెడ్ లాంగ్వేజ్

View Answer
కామన్ బిజినెస్ ఒరియంటెడ్ లాంగ్వేజ్

4. నాసా (NASA) అనగా (DSC – 2001)
1) నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ ఎరి
2) న్యూక్లియర్ అండ్ స్పేస్ అథారిటీ
3) నార్త్ ఏషియా అండ్ సౌత్ ఏషియా
4) న్యూ అమెరికన్ సొసైటీ ఫర్ యాంటీవార్

View Answer
నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ ఎరి

5. ROM ను విస్తరించగా
1) రీడ్ ఓన్లీ మెమరీ
2) రాండమ్ ఎక్సెస్ మెమరీ
3) రియల్ ఆన్లైన్ మార్కెటింగ్
4) రూరల్ ఆర్గనైజేషన్ మేనేజ్మంట్

View Answer
రీడ్ ఓన్లీ మెమరీ
Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!