HISTORY Questions With Answers and Explanation For All Competitive Exams

HISTORY Questions With Answers and Explanation For All Competitive Exams.

HISTORY Questions help the students to crack the Competitive exams Group 1, 2, 3, 4. This Previous Paper can help to get jobs in various departments recruited in all boards. These Previous Paper can give you the confidence and lower your mistakes.
Free Practice Tests available in both medium.



HISTORY, POLITY AND SOCIETY
Previous Paper
2016

1) జాబితా-Aలో ఉన్న వాటిని జాబితా – Bలోని వాటితో జతపరచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి.

జాబితా-A జాబితా-B
a.దుర్గాబాయ్ దేశముఖ్ 1.హైదరాబాద్ రాజకీయ సభ
b.ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ 2.ఆంధ్ర మహిళా సభ
c.కొండా వెంకట రంగారెడ్డి 3.ఆది హిందువులు
d.వై.ఎం.కాలే 4.ఆంధ్ర మహాసభ
కోడ్ లు :

A) a-3,b-1,c-2,d-4
B) a-4,b-2,c-1,d-3
C) a-2,b-3,c-4,d-1
D) a-1,b-3,c-2,d-4

View Answer
C) a-2,b-3,c-4,d-1

2) ఈ క్రింది ప్రదేశాలలో హోయసల కట్టడాలు ఎక్కడ ఉన్నాయి?

A) హంపి మరియు బళ్ళారిట
B) హోస్పేట మరియు బేలూర్
C) బెంగళూరు, బేలూర్ మరియు హెలిపాడ్
D) హెలిపాడ్ మరియు హోస్పేట

View Answer
B) హోస్పేట మరియు బేలూర్

3) ఈ క్రింద పొందుపరచిన కోడ్ ఆధారంగా లిస్టు-Iను లిస్టు-II తో జతపరుచుము.

లిస్టు-I లిస్టు-II
a.భువనేశ్వర్ 1.పల్లవ వాస్తు శిల్పం
b.లేపాక్షి 2.విజయనగర చిత్రలేఖనం
c.మామల్లాపురం 3.సూర్య దేవాలయం
d.కోణార్క్ 4.హోయసల కట్టడాలు
5.రాజారాణి దేవాలయం
కోడ్ లు :

A) a-5,b-2,c-1,d-3
B) a-4,b-2,c-1,d-3
C) a-5,b-2,c-3,d-4
D) a-4,b-1,c-2,d-3

View Answer
A) a-5,b-2,c-1,d-3

4) “అక్బర్ నామా” పుస్తక రచయిత ఎవరు?

A) భీంసేన్
B) ఇసామి
C) అమీర్ ఖుస్రో
D) అబుల్ ఫజల్

View Answer
D) అబుల్ ఫజల్

5) అబ్దుర్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఈ క్రింది విజయనగర రాజులలో ఎవరి ఆస్థానాన్ని సందర్శించినాడు?

A) మొదటి దేవరాయలు
B) రెండవ దేవరాయలు
C) శ్రీకృష్ణ దేవరాయలు
D) అచ్యుత దేవరాయలు

View Answer
B) రెండవ దేవరాయలు

Spread the love

Leave a Comment

Solve : *
9 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!