Current Affairs Telugu September 2024 For All Competitive Exams

Current Affairs Telugu September 2024 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2024 September for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution, Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
September 2024
Telugu (240+ Bits)

1) పర్యావరణ క్షీణత కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన ” Veli – Akkulam” లేక్ /సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ?

A) కర్ణాటక
B) తమిళనాడు
C) కేరళ
D) గోవా

View Answer
C) కేరళ

2) ఇటీవల ” NANDA” అనే హిందీ లాంగ్వేజ్ మాడల్ ని” G 42″ అనే AI సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ ఏ దేశానికి చెందినది?

A) UAE
B) ఇండియా
C) UK
D) మారిషస్

View Answer
A) UAE

3) తైవాన్ 1000 ” Stinger Missiles” (మ్యాన్ పోర్టబుల్ మిస్సైల్ ) ని క్రింది ఏ దేశం నుండి కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల తెలిపింది ?

A) USA
B) ఇండియా
C) జపాన్
D) రష్యా

View Answer
A) USA

4) ఇటీవల కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దేశీయ పరిజ్ఞానంతో నిర్మించి ప్రారంభించిన నావికా దళ షిప్స్ పేరేంటి ?

A) INS – అరిహంత్,INS – దృవ
B) INS – మాల్వే, INS – ముల్కీ
C) INS – వాగ్షీర్, INS – అప్సర
D) INS – వేలా, INS – కరంజ్

View Answer
B) INS – మాల్వే, INS – ముల్కీ

5) ఇటీవల ఒడిశా నుండి పరీక్షించిన ” అగ్ని-4″ బాలిస్టిక్ క్షిపణిని ఏ సంస్థ తయారు చేసింది ?

A) BDL
B) DRDO
C) HAL
D) NFC

View Answer
B) DRDO

Spread the love

Leave a Comment

Solve : *
9 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!