Child Development and Pedagogy TET CUM TRT 2015 Previous Paper Questions with answers And Complete Analysis

Q) According to Piaget, the limitations of animism and egocentrism are observed in the following stage.
పియాజెట్ ప్రకారం జంతువాదం మరియు అహంకేంద్రవాదం ఈ దశలో కనబడతాయి.

A) Preoperational stage
పూర్వ ప్రచాలక దశ
B) Formal operational stage
నియత ప్రచాలకు
C) Concrete operational stage
మూర్త ప్రచాలక దశ
D) Sensorimotor stage
సంవేదన చాలక దశ

View Answer
A) Preoperational stage
పూర్వ ప్రచాలక దశ

Q) The following test is not included in the subtests of differential aptitude tests.
భేదాత్మక సహజసామర్థ్య పరీక్ష (DAT) పరీక్ష కానిది

A) Verbal reasoning
శాబ్దిక వివేచనము
B) Finger dexterity
అంగుళి నైపుణ్య పరీక్ష
C) Abstract reasoning
అమూర్త వివేచనము
D) Spatial relations
ప్రాదేశిక సంబంధాలు

View Answer
B) Finger dexterity
అంగుళి నైపుణ్య పరీక్ష

Q) Ravi received a memo from his boss and got angry. He showed his anger on his children at home. This is called ………
రావి తన పై అధికారి నుండి మెమో అందుకున్నాడు. అతనికి తన అధికారిపై వాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఇంటి వద్ద తన పిల్లల పై చూపించాడు. అది ……..

A) reaction formation
ప్రతిచర్య ఉద్భవం
B) regression
ప్రతిగమనం
C) compensation
పరిహారం
D) displacement
విస్తావనం

View Answer
D) displacement
విస్తావనం

Q) Habit interference is an example of ……………
‘అలవాట్లో పొరపాటు’ – దీనికి ఉదాహరణ ……

A) positive transfer
ధనాత్మక బదలాయింపు
B) negative transfer
ఋణాత్మక బదలాయింపు
C) bilateral transfer
ద్విపార్వబదలాయింపు
D) zero transfer
సున్నా బదలాయింపు

View Answer
B) negative transfer
ఋణాత్మక బదలాయింపు

Q) The process in which the sensory organs convert information into code language to store easily and recollect when required is called ……..
జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి, అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేతరూపంలోకి మార్చే ప్రక్రియ ……….

A) encoding
B) retention
ధారణ
C) retrieval
జ్ఞప్తికి తెచ్చుకోవడం
D) relearning

View Answer
A) encoding
Spread the love

Leave a Comment

Solve : *
16 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!