Q) Teacher can understand whether the students are understanding the lesson or not by ………..
ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠాన్ని అర్ధం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని దీని ద్వారా గ్రహిస్తాడు. ………..
A) natural observation
సహజ పరిశీలన
B) controlled observation
నియంత్రిత పరిశీలన
C) participant observation
సంచరిత పరిశీలన
D) nonparticipant observation
అసంచరిత పరిశీలన
Q) Collaborative learning emphasizes. the teaching learning process as………
సహకార అభ్యసనం ఉద్ఘాటించే బోధనాభ్యసన ప్రక్రియ …………….
A) method centered
పద్దతి కేంద్రీకృతం
B) teacher centered
ఉపాధ్యాయ కేంద్రీకృతం
C) teaching centered
విషయ కేంద్రీవ
D) learner centered
అభ్యసన కేంద్రీకృత
Q) The following is an intrinsic motive.
అంతర్గత ప్రేరణను ఇచ్చేది.
A) praise from teachers
ఉపాధ్యాయుని మెప్పు
B) reward
బహుమతి
C) self-respect
ఆత్మగౌరవం
D) appreciation of peers
తోటివారి మెచ్చుకోలు
Q) When a science teacher and students are engaged together in a botanical garden, it is a ……….
సైన్సు ఉపాధ్యాయుడు, విద్యార్థులు కలిసి జీవశాస్త్రీయ ఉద్యానవనంలో నిమగ్నమవడం అనేది ఒక ………
A) social context
సామాజిక సన్నివేశం
B) cultural context
సాంస్కృతిక సన్నివేశం
C) learning context
అభ్యసన సన్నివేశం
D) learner context
అభ్యసకుని సన్నివేశం
Q) Self-paced learning is possible in …….
స్వయం వేగంతో అభ్యసించుట సాధ్యమయ్యేది ……
A) activitybased learning
కృత్యాధార అభ్యసనంలో
B) programmed instruction
కార్యక్రమయుత బోధనలో
C) whole class teaching
మొత్తం తరగతి బోధనలో
D) teaching in small groups
చిన్న సమూహాల బాధనలో