Q) Teaching operations in the interactive phase are………..
పరస్పర క్రియాశీల దశలోని బోధనా ప్రచాలనాలు …..
A) prescriptive
ప్రిస్క్రిప్టిన్
B) diagnosis
నిర్ధారణ
C) achievement
D) all of these
Q) One of the following statements is not related to the principles of convention on the rights of the child.
కింది వానిలో బాలల హక్కులపై జరిగిన సదస్సులోని సూత్రము కానిది.
A) Right to participation
సమావేశమయ్యే హక్కు
B) Right to restriction
నిరోధించే హక్కు
C) Right to organization
వ్యవస్థగా ఏర్పడే హక్కు
D) Right to information
సమాచారాన్ని పొందే హక్కు
Q) One of the following statements is not related to the evaluator. stage in teaching phases.
కింది వానిలో బోధన దశలోని మూల్యాంకన దాకు చెందనిది.
A) Suitability of objectives determined
లక్ష్యాలు సరిపోతాయా లేదా అని నిర్ధారించడం
B) Reteaching the content
విషయంను పునర్విధన చేయడం
C) Developing teaching strategies
బోధనా వ్యూహాలను రూపొందించడం
D) Impact of classroom environment
తరగతి గది వాతావరణ ప్రభావం
Q) The deficiency of amino acid, phenylalanine leads to one of the following mental disabilities.
అమైనో ఆసిడ్ ఫినైల్ ఆలసైన్ లోపం వలన కలిగే మానసిక వైకల్యత.
A) Phenylketonuria
B) Cranial anamolies
C) Cretinism
D) Macrocephaly
Q) Vijay, who is unable to frame and write the words and sentences in a complete form is facing the problem of ……………….
విజయ్ పదాలను, వాక్యాలను తయారు చేసి సంపూర్ణంగా రాయలేక పోతున్నాడు – ఇతను ఎదుర్కొంటున్న సమస్య ……….
A) reading disability
పకన వైకల్యం
B) writing disability
లేఖన వైకల్యం
C) language disability
భాషణ వైకల్యం
D) mathematical disability
గణిత వైకల్యం