11. మణిపూర్ లోని సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణ పరిశీలన చేయుటకు నియమించిన కమిటీ
1) బాలకృష్ణన్ కమిటీ
2) శివశంకర్ మీనన్ కమిటీ
3) జీవన్ రెడ్డి కమిటీ
4) సంజీవ్ త్రిపాఠి కమిటీ
12. మెహన్కందా కమిటీ ఈ రంగంలో సంస్కరణలను సూచించెను.
1) పోలీస్ వ్యవస్థ
2) సహకార రంగం
3) చక్కెర పరిశ్రమ
4) చేనేత రంగం
13. ఈ కమిటీ మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్థను ప్రతిపాదించెను. (DSC – 2008)
1) అశోక్ మెహతా కమిటీ
2) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
3) యల్.యం.సింఘ్వీ కమిటీ
4) జి.కె.ఆర్.వి. రావ్ కమిటీ
14. ‘సేతు సముద్రం ప్రాజెక్ట్ పై అధ్యయనం చేయుటకు నియమించబడిన కమిటీ
1) నరేష్ చంద్ర కమిటీ
2) విజయ్ కేల్కర్ కమిటీ
3) బలదేవ్ రాజ్ కమిటీ
4) ఆర్.కె.పచౌరీ కమిటీ
15. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ గా నియమించబడినది.
1) విజయ్ కేల్కర్
2) పులోక్ చటర్జీ
3) వై.వి.రెడ్డి
4) యు.కె.సిన్హా