16. జలియన్ వాలా బాగ్ దురంతాలను విచారణ చేసిన కమిటీ
1) సైమన్ కమిషన్
2) నెహ్రు కమిటీ
3) హంటర్ కమిషన్
4) థామస్ రా
17. అయోధ్య వివాదంపై నియమించిన కమిటీ (DSC – 2000)
1) దినేష్ గోస్వామి కమిషన్
2) జైన్ కమిషన్
3) లిబర్హన్ కమిషన్
4) సత్యం కమిటీ
18. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఐ.ఏ.యస్ల పంపిణీ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ
1) జానకీరామన్ కమిటీ
2) శివరామకృష్ణన్ కమిటీ
3) ప్రత్యూష సిన్హా కమిటీ
4) శ్రీకృష్ణ కమిటీ
19. అబిద్ హుస్సేన్ కమిటీ ఈ రంగం అభివృద్ధికి సిఫారసులు చేసినది.
1) భారీ పరిశ్రమలు
2) సహకార రంగం
3) చిన్నతరహా పరిశ్రమలు
4) చేనేత రంగం
20. జనరల్ యాంటీ ఎవాయిడెన్స్ రూల్స్ (గార్) అమలుపై నియమించబడిన కమిటీ.
1) యాగ వేణుగోపాల్ రెడ్డి కమిటీ
2) రంగరాజన్ కమిటీ
3) కౌశిక్ బసు కమిటీ
4) పార్థసారధి షోమ్ కమిటీ