21. కొఠారి కమిషన్ సిఫారసులు ఈ రంగానికి చెందినవి.
1) వైద్యం
2) రక్షణ
3) పరిశ్రమలు
4) విద్య
22. 610 జి.వోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ
1) మెహన్కందా కమిటీ
2) గిర్గ్లానీ కమిటీ
3) రాకేష్ మోహన్ కమిటీ
4) జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కమిటీ
23. ప్రభుత్వ మహిళా బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం నియమించిన
కమిటీ 1) సి.రంగరాజన్ కమిటీ
2) M.B.N. రావు కమిటీ
3) S. చక్రవర్తి కమిటీ
4) అశోక్ చందా కమిటీ
24. కేంద్రం ఏర్పాటు చేసిన శివరామ కృష్ణన్ కమిటీ ముఖ్యోద్దేశ్యం
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన
2) భద్రాచలం రెవెన్యు డివిజన్ పై సిఫార్సులు
3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని
4) ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం
25. బి.యస్.యన్.యల్ పని తీరు, నష్టాలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ
1) స్వామినాథన్ కమిటీ
2) రతన్ టాటా కమిటీ
3) ప్రదీప్ చౌదరీ కమిటీ
4) శ్యాంపిట్రాడో కమిషన్