26. విద్యార్థులు – పుస్తకాల బరువుపై సిఫారసులు చేసిన కమిటీ
1) కొఠారి కమిషన్
2) రాధాకృష్ణన్ కమిటీ
3) యశోపాల్ కమిటీ
4) ఇందిరాగాంధీ కమిటీ
27. నిర్భయ చట్టం వీరి సిఫారస్సులు మేరకు చేయబడింది.
1) A.K. మాథూర్ కమిటీ
2) ఉషా మెహ్రా కమిటీ
3) పార్థసారధి షోమ్ కమిటీ
4) J.S. వర్మ కమిటీ
28. రాజీవ్ గాంధీ హత్యపై విచారణ చేసిన కమిటీ
1) నానావతి కమిషన్
2) జైన్ కమిషన్
3) లిబర్హన్ కమిషన్
4) యం.కె.ముఖర్జీ కమిషన్
29. 2-జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీకి అధ్యక్షత వహించినది.
1) కిశోర్ చంద్రదేవ్
2) పి.సి. చాకో
3) శ్యాం పిట్రాడో
4) యం.యస్. అగర్వాల్
30. ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల అవినీతిపై దర్యాప్తు చేసిన కమిటీ
1) వి.కె.షుంగ్లూ కమిటీ
2) చంద్రచూడ్ కమిటీ
3) కిశోర్ చంద్రదేవ్ కమిటీ
4) రంగరాజన్ కమిటీ