31. ఈ గవర్నర్ జనరల్ కాలాన్ని కమిషన్ల కాలంగా పిలుస్తారు.
1) రిప్పన్
2) కర్జన్
3) లిట్టన్
4) ఇర్విన్
32. సైమన్ కమిషన్ నియమించబడిన సంవత్సరం
1) 1927
2) 1928
3) 1930
4) 1931
33. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై విచారణకు నియమించిన కమిటీ
1) వర్మ కమిషన్
2) యం.కె.ముఖర్జీ కమిషన్
3) జైన్ కమిషన్
4) లింగ్లో కమిటీ
34 పేదరికపు రేఖ నిర్ధారణకు ఇటీవల నియమించబడిన కమిటీ
1) సి.రంగరాజన్ కమిటీ
2) వై.వి.రెడ్డి కమిటీ
3) విజయ్ కేల్కర్ కమిటీ
4) జె.ఎస్. వర్మ కమిటీ
35. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అధ్యయనం కొరకు కేంద్రం నియమించిన కమిటీ
1) ఉషామెహ్రా కమిటీ
2) మీరాకుమార్ కమిటీ
3) మాయావతి కమిటీ
4) మమతాశర్మ కమిటీ