6. మాజీనాట్ సరిహద్దు రేఖ ఈ రెండు దేశాలమధ్య గలదు. (SGT-2004)
1) పాకిస్థాన్, ఇండియా
2) ఫ్రాన్స్, జర్మనీ
3) భారతదేశం, చైనా
4) పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్
7. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దును కల్గి ఉన్న ఏకైక భారతరాష్ట్రం
1) పంజాబ్
2) జమ్మూ కాశ్మీర్
3) హిమాచల్ ప్రదేశ్
4) సిక్కిం
8. భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య గల సరిహద్దు రేఖ
1) రాడ్ క్లిఫ్ రేఖ
2) డ్యూరాండు రేఖ
3) మెక్ మోహన్ రేఖ
4) 24° అక్షాంశ రేఖ
9. మెక్ మోహన్ రేఖ ఈ రెండు దేశాల మధ్య గలదు. (DSC-06)
1) భారతదేశం, పాకిస్థాన్
2) భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్
3) భారతదేశం, చైనా
4) భారతదేశం, బంగ్లాదేశ్
10. భారత్, పాకిస్థాన్ల మధ్య గల సరిహద్దు రేఖ .
1) రాడ్ క్లిఫ్ రేఖ
2) డ్యూరాండు రేఖ
3) మెక్ మోహన్ రేఖ
4) మన్నార్ సింధుశాఖ