11. తీన్ బిఘా కారిడార్ భారతదేశంను మరియు ఈ దేశాన్ని కలుపును.
1) పాకిస్థాన్
2) ఆఫ్ఘనిస్థాన్
3) చైనా
4) బంగ్లాదేశ్
12. సర్క్రిక్ సరిహద్దు వివాదం భారతదేశం మరియు వీరి మధ్య గలదు.
1) చైనా
2) పాకిస్థాన్
3) బంగ్లాదేశ్
4) చైనా
13. పాంబన్ దీవి ఈ దేశాల మధ్య గలదు. (DSC – 96)
1) భారతదేశం, మాల్దీవులు
2) భారతదేశం, బర్మా
3) భారతదేశం, శ్రీలంక
4) భారతదేశం, ఇండోనేషియా
14. చైనా, రష్యాలను వేరు చేయునది.
(1) డాన్యూబ్
2) ఒల్గా
3) అమూర్
4) మెకాంగ్
15. ఆసియా ఆఫ్రికాలను కలుపు సినాయ్ ద్వీపకల్పం ఈ దేశంలో గలదు.
1) సౌదీ అరేబియా
2) ఈజిప్ట్
3) పాలస్తీనా
4) బహ్రయిన్