16. కుర్దిల్ దీవులు కొరకు ఈ రెండు దేశాలు వివాదపడుతున్నాయి.
1) జపాన్, కొరియా
2) జపాన్, చైనా
3) జపాన్, రష్యా
4) జపాన్, మంచూరియా
17. 17° అక్షాంశం ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉన్నది.
1) ఉత్తర, దక్షిణ వియత్నామ్లు
2) ఉత్తర దక్షిణ కొరియాలు
3) భారత్, పాకిస్థాన్లు
4) అమెరికా, కెనడాలు
18. భారతదేశం, పాకిస్థాన్ల మధ్య సరిహద్దు రేఖగా ఉన్న రేఖాంశం (SGT – 2006)
1) 17°
2) 24°
3 ) 38°
4) 49°
19. భారత్, శ్రీలంకలను వేరు చేయునది.
1) పాక్ జలసంధి
2) పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖ
3) పాక్ జలసంధి, 10° ఛానల్
4) పాక్ జలసంధి, ఎడెన్ సింధుశాఖ
20. జీబ్రాల్టర్ జలసంధి మధ్యధరా సముద్రాన్ని ఈ సముద్రంతో కలుపును.
1) పసిఫిక్
2) ఎర్ర సముద్రం
3) అట్లాంటిక్
4) నల్ల సముద్రం