21. పాకిస్థాన్తో అధిక సరిహద్దు గల రాష్ట్రం
1) రాజస్థాన్
2) పంజాబ్
3) జమ్మూ & కాశ్మీర్
4) గుజరాత్
22. భారతదేశంలో అత్యధిక అంతర్జాతీయ సరిహద్దు గల దేశం
1) పాకిస్థాన్
2) చైనా
3) బంగ్లాదేశ్
4) నేపాల్
23. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు వేరుచేయు కాలువ (DSC – 04)
1) కీల్
2) సూయజ్
3) పనామా
4) బకింగ్హాం కాలువ
24. చైనాతో పొడవైన సరిహద్దుగల భారతదేశ రాష్ట్రం
1) హిమాచల్ ప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) జమ్మూ కాశ్మీర్
25. అండమాన్ నికోబార్ దీవులు, మయన్మార్ మధ్య గల హద్దు
1) కోకో ఛానల్
2) 10° ఛానల్
3) డంకన్ కనుమ
4) 9° ఛానల్