26. ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం
1) పశ్చిమ బెంగాల్
2) అస్సాం
3) మిజోరాం
4) నాగాలాండ్
27. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్
4) అస్సాం
28. మినికాయ్ దీవులు, మాల్దీవులను వేరు చేస్తున్నది.
1) 8° ఛానల్
2) 9° ఛానల్
3) 10° ఛానల్
4) 24° ఛానల్
29. దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ ను వేరు చేయునది
1) డంకన్ కనుమ
2) 9° ఛానల్
3) 10° ఛానల్
4) 24° ఛానల్
30. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్యగల సరిహద్దు రేఖ
1) 17° అక్షాంశం
2) 24° అక్షాంశం
3) 38° అక్షాంశం
4) 49° అక్షాంశం