31. జింబాబ్వే, దక్షిణాఫ్రికాల మధ్య సరిహద్దుగానున్నది
1) ఆరంజ్ నది
2) లింపోపో నది
3) అరల్
4) సాల్విన్
32. యూరప్, ఆసియాల మధ్య సరిహద్దుగా గల నది
1) యూరల్ నది
2) అమూర్ నది
3) మెకాంగ్ నది
4) హోయాంగ్హో
33. డేవిస్ జలసంధిచే వేరు చేయబడేవి
1) కెనడా, అమెరికా
2) కెనడా, గ్రీన్లాండ్
3) క్యూబా, అమెరికా
4) ఇంగ్లాండు, ఫ్రాన్స్
34. గ్రీన్లాండ్, ఐస్లాండ్ మధ్య గల జలసంధి
1) ఇంగ్లీష్ ఛానల్
2) మలక్కా జలసంధి
3) డెన్మార్క్ జలసంధి
4) టార్టర్ జలసంధి
35. ఈ క్రింది వానిలో జర్మనీ, పోలెండుల మధ్య సరిహద్దు కానిది
1) ఒడల్ నిస్సే
2) హిండెన్బర్గ్
3) ఆర్డర్లీస్
4) మాజీనాట్