36. 16° అక్షాంశం ఈ దేశాల మధ్య గలదు.
1) ఫ్రాన్స్, జర్మనీ
2) అంగోలా, నమీబియా
3) నమీబియా, నైజీరియా
4) కాంగో, జింబాబ్వే
37. కరేబియన్ పసిఫిక్ సముద్రాలను కలుపు కాలువ
1) సూయజ్
2) పనామా
3) కీల్
4) గ్రాండ్
38. ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రాలను కలుపు కాలువ (DSC – 2002)
1) సూయజ్
2) కీల్
3) గ్రాండ్
4) పనామా
39. ఆస్ట్రేలియాను, టాస్మానియాను వేరుచేయు జలసంధి
1) ఉవర్
2) డేవిస్
3) బాస్
4) టోర్రస్
40. మయన్మార్, థాయ్లాండ్ల మధ్యగల సరిహద్దు
1) మెకాంగ్ నది
2) సాల్వీన్ నది
3) లింపోపో నది
4) అమూర్ నది