Countries Capitals and Parliament names GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

6. ‘లిమా’ నగరం ఈ దేశపు రాజధాని
1) చిలీ
2) వెనుజులా
3) పెరూ
4) కొలంబియా

View Answer
పెరూ

7. బ్రెజిల్ రాజధాని
1) బ్రెజీలియా
2) రియో డి జెనిరో
3) లాపెజ్
4) బోగోట్టా

View Answer
బ్రెజీలియా

8. ఆస్ట్రేలియా రాజధాని
1) వెల్లింగ్టన్
2) విక్టోరియా
3) సిడ్నీ
4) కాన్ బెర్రా

View Answer
కాన్ బెర్రా

9. పాపువా న్యూగినియా రాజధాని
1) పోర్ట్ మెర్సిబి
2) పోర్ట్ విల్లా
3) యారెన్
4) ఫానాపుట్

View Answer
పోర్ట్ మెర్సిబి

10. ‘ఫిజి’ దేశపు రాజధాని
1) పాలికిర్
2) పోర్ట్ విల్లా
3) సువా
4) అలాఫా

View Answer
సువా
Spread the love

Leave a Comment

Solve : *
23 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!