16. మాసిడోనియా రాజధాని
1) శాన్ మారినో
2) స్కోప్జీ
3) కీప్
4) టల్లిన్
17. దక్షిణ సూడాన్ రాజధాని
1) జుబా
2) ఖర్చ్హాం
3) మొగదీషు
4) ప్రీటౌన్
18. నార్వే రాజధాని
1) హెల్సింకి
2) కోపెన్ హెగన్
3) ప్రేగ్
4) ఓస్లో
19. లిబియా రాజధాని
1) అల్జీర్స్
2) మలాబో
3) నైరోబి
4) ట్రిపోలి
20. ట్యునీషియా రాజధాని
1) బంజూల్
2) ట్యునిష్
3) బిస్సౌ
4) లుసాకా