Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇటీవల మరణించిన ప్రముఖ పులిట్జర్ ప్రైజ్ విజేత రచయిత రీఛర్డ్ హోవార్డ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?

A) యూ, కె
B) ఇటలీ
C) యూ, ఎస్, ఎ
D) కెనడా

View Answer
C

Q) ఈ క్రింది ఏ రాష్ట్రం ఇటీవల”she Autostands” నీ ప్రారంభించింది?

A) కర్ణాటక
B) ఆంధ్ర ప్రదేశ్
C) తెలంగాణ
D) తమిళనాడు

View Answer
C

Q) “ముఖ్యమంత్రి భగవానీ భీమా యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) హర్యానా
B) పశ్చిమ బెంగాల్
C) ఒడిశా
D) ఛత్తిస్ గఢ్

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల”ICC వుమెన్స్ వరల్డ్ కప్ 2022″ న్యూజిలాండ్ లో జరిగింది.
2. ఈ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టీం విజేతగా నిలిచింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల”IBMS (ఇండియా బోట్ అండ్ మెరైన్ షో)” ప్రోగ్రాం/ ఎగ్జిబిషన్ ఈ క్రింది ఏ నగరంలో జరిగింది?

A) కొచ్చి
B) మంగళూరు
C) తుత్తుకుడి
D) విశాఖపట్నం

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
29 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!