Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “64వ గ్రామ అవార్డులు- 2022 “గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?

A) Album of the year – we are (jon Batiste)
B) Record of the year – Leave the door open
C) Best new Artist – olivia Rodrigo
D) Best rap Album – call me if you Get Lost (Tyler).

View Answer
A, B, C, D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల హకీంపేట ( తెలంగాణ) ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోApril, 2న ఒక కాన్ క్లెవ్ ని IAF నిర్వహించింది.
2. ఇందులో 60 సంవత్సరాలు నిర్విరామంగా సేవలందించిన “చేతక్ “హెలికాప్టర్ కి గౌరవార్థం ఈ ప్రోగ్రాం ని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల ” Temple 360 “అనే వెబ్ సైట్ ని ఈక్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది?

A) Ministry of Culture
B) Ministry of Civil Aviation
C) Ministry of Home affairs
D) Ministry of Environment

View Answer
A

Q) విక్టర్ ఒర్బన్ (Viktor Orban) ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి 4వ సారి ప్రధానిగా ఎన్నికయ్యారు?

A) లక్సెంబర్
B) హంగేరి
C) నార్వే
D) డెన్మార్క్

View Answer
B

Q) “Crunch time: Narendra modi's National Security Crises” పుస్తకం రచయిత ఎవరు?

A) రమేష్ బాబు
B) అజిత్ దోవల్
C) అపరాజిత శర్మ
D) శ్రీరామ్ చూలియా

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
17 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!