Q) “ఆపరేషన్ ఉపలభ్ధ్”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఏర్పాటు చేసింది.
2. రైల్వే టికెటింగ్ వ్యవస్థపై ఇది ఒక తనిఖీ లాంటి ప్రోగ్రాం.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) UNHRC యొక్క క్లైమేట్ ఎక్స్ పర్ట్ గా ఇటీవల ఎవరిని నియమించారు?
A) టీ.ఎస్ .తిరుమూర్తి
B) సీమ సమీ
C) ఇయాన్ ఫ్రై
D) హెన్రీ యెట్టా
Q) ఈ క్రింది ఏ నగరంలో రోడ్డు భద్రత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పనిచేసే కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు?
A) పూణే
B) కోజికోడ్
C) బెంగళూరు
D) ఢిల్లీ
Q) భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) సుబ్రహ్మణ్యం జైశంకర్
B) వినయ్ మోహన్ ఖ్వాత్రా
C) విజయ్ గోఖలే
D) హర్షవర్ధన్ ష్రింగ్లా
Q) భారత పార్లమెంట్ లైబ్రరీ లో జరిగిన” భారత స్వాతంత్ర్య ఉద్యమం”అనే ఎగ్జిబిషన్ ని ఎవరు ప్రారంభించారు?
A) రామ్ నాథ్ కోవింద్
B) వెంకయ్య నాయుడు
C) నరేంద్ర మోడీ
D) ఓం బిర్లా