Q) “ICC వుమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ – 2022 “లో ఈ క్రింది ఏ వ్యక్తి ఇటీవల జరిగిన ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచారు?
A) అలిసా హీలీ
B) స్మృతి మంధాన
C) స్టెఫానీ టేలర్
D) ఎలీసా పెర్రీ
Q) “అల్ రిహ్లా (Al Rihla)” అనే అనే ది ఫిఫా వరల్డ్ కప్- 2022 యొక్క అధికారిక బాల్ (official Ball) ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) Nike
B) Reebook
C) Adidas
D) Puma
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల దేశ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు “ప్రకృతి” అనే మస్కట్ ను ప్రారంభించారు.
2. ఈ మస్కట్ ని అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తరపున “భూపేంద్ర యాదవ్ “ప్రారంభించారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏది కాదు
Q) “గంగౌర్ ఫెస్టివల్” ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుపుతారు?
A) కేరళ
B) రాజస్థాన్
C) మహారాష్ట్ర
D) ఒడిశా
Q) భారత పర్యటనకు వచ్చిన “దలీప్ సింగ్ “ఇటీవల ఈ క్రింది ఏ దేశ జాతీయ భద్రతా సలహాదారు?
A) యూ కే
B) కెనడా
C) ఆస్ట్రేలియా
D) యూ ఎస్ ఎ