Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “Kaaval uthavi” అనే యాప్ ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) తమిళనాడు
B) కేరళ
C) కర్ణాటక
D) పుదుచ్చేరి

View Answer
A

Q) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి సారిగా డైరీ ఇండస్ట్రీ కోసం ఒక ప్రత్యేక సహకార బ్యాంకు ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) తమిళనాడు
B) గుజరాత్
C) కర్ణాటక
D) పంజాబ్

View Answer
C

Q) “బీర్సా ముండా: జంజాతియా నాయక్” అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?

A) అర్జున్ ముండా
B) అలోక్ చక్రవాల్
C) సీతాపతి నాయక్
D) రమేష్ పోక్రీయల్

View Answer
B

Q) ఇటీవల ” Hobby Hubs” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) ఢిల్లీ

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఫోర్బ్స్” వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2022″ లిస్ట్ ని ప్రకటించింది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వ్యక్తులు-ఎలాన్ మస్క్, జెఫ్ బెజాస్ బెర్నార్డ్ ఆర్నార్డ్.

A) 1
B) 2
C) 1, 2
D) అన్ని సరైనవే

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
19 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!