Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “ముఖ్యమంత్రి ఉద్యం క్రాంతి యోజన” అనే పథకాన్ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రకటించింది?

A) మధ్యప్రదేశ్
B) గుజరాత్
C) పంజాబ్
D) ఛత్తిస్గఢ్

View Answer
A

Q) AP ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఎన్ని జిల్లాలను ఏర్పాటు చేసింది?

A) 15
B) 13
C) 18
D) 14

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవలNTPC సంస్థ గుజరాత్ కి చెందిన గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ తో”PNG పైపు నాచురల్ గ్యాస్ పంపిణీ కొరకుMOU కుదుర్చుకుంది.
2. ఈ ఒప్పందంలో భాగంగాPNG ద్వారాNTPC సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ని బ్లెండ్ చేసి సరఫరా /పంపిణీ చేయనుంది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏది కాదు

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?

1. ఇటీవలIPCC సంస్థ AR – 6(6వ అసెస్మెంట్ రిపోర్ట్ )ని విడుదల చేసింది.
2. 2030 నాటికి ప్రపంచ ఉద్గారాలని సగానికిపైగా తగ్గించాలని ఈ రిపోర్ట్ తెలిపింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C

Q) “Tiger of Drass: Capt Anuj nayyar, 23, Kargil Hero పుస్తక రచయిత ఎవరు?

A) మీనా నయ్యర్
B) అనూజ్ నయ్యర్
C) హిమ్మత్ సింగ్ షెకావత్
D) None

View Answer
A, C

Spread the love

Leave a Comment

Solve : *
8 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!