691 total views , 2 views today
Q) “world Table Tennis Day” ఏ రోజున జరుపుతారు?
A) April,6
B) April,7
C) April,5
D) April,4
Q) ఇటీవల CDRI (coalition for Disaster Resilient Infrastructure) లో చేరిన 30వ దేశం ఏది?
A) మడగాస్కర్
B) సీషెల్స్
C) యెమెన్
D) ఇరాన్
Q) AVKVS లో సభ్య దేశాలు ఏవి?
A) ఆస్ట్రియా, UAE, UK USA
B) ఆస్ట్రేలియా, UK USA
C) ఆస్ట్రియా, UAE, UK, USA, కువైట్
D) ఆస్ట్రేలియా, UAE, కువైట్, USA
Q) ఈ క్రింది ఏ బ్యాంకు ఇటీవల”Digital Bank with in Bank” అనే ప్రాజెక్టుని ప్రారంభించింది?
A) SBI
B) HDFC
C) యూనియన్ బ్యాంక్ ఆఫ్ బరోడా
D) ICICI
Q) ADB – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం 2022 లో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత?
A) 9.2%
B) 8.8%
C) 7.5%
D) 8.2%