Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల సిద్దిపేట తెలంగాణలో “ఋతు ప్రేమ” అనే ప్రోగ్రాం ని ప్రారంభించారు.
2. ఎలాంటి రసాయనాలు లేని సానిటరీ న్యాప్ కిన్స్ ని మహిళలకు అందించే స్కీమ్ ఇది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏది కాదు

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో “జైన మహాపాదం” ని గుర్తించారు?

A) కోటిలింగాల
B) నేలకొండపల్లి
C) కొలనుపాక
D) అమరావతి

View Answer
C

Q) ఆస్ట్రోనాట్స్ ఈ క్రింది ఏ గ్రహం ని పోలిన కొత్త గ్రహాన్ని ఇటీవల గుర్తించారు?

A) Mars
B) Jupiter
C) Saturn
D) Venus

View Answer
B

Q) “చమేలి దేవి జైన్ అవార్డు – 2021” ని ఇటీవల ఈ క్రింది ఏ జర్నలిస్ట్ కి ఇచ్చారు?

A) డానిష్ సిద్ధిఖీ
B) అమరేందర్
C) రాజ్ దీప్ సర్దేశాయ్
D) ఆరేఫా జోహారి

View Answer
D

Q) “యోగా మహోత్సవ్” కార్యక్రమం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?

A) తాజ్ మహల్
B) కోణార్క్ దేవాలయం
C) ఎర్ర కోట
D) సారనాథ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
17 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!