Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర పాడి పరిశ్రమ & పశుసంవర్ధక శాఖ “One Health”అనే పైలెట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది?
A) ఉత్తరాఖండ్
B) పంజాబ్
C) హర్యానా
D) గుజరాత్
Q) భారతప్రభుత్వ ఈ క్రింది ఏ వ్యక్తి అధ్యక్షతన “Semicon India Advisory Committee”ని ఏర్పాటు చేసింది?
A) పీయూష్ గోయల్
B) ధర్మేంద్ర ప్రధాన్
C) అశ్విని వైష్ణవ్
D) మన్సుఖ్ మాండవీయ
Q) “సరస్వతి సమ్మాన్ – 2021” అవార్డుని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇవ్వనున్నారు?
A) రామచంద్ర గుహ
B) వీరప్ప మొయిలీ
C) సుధా మూర్తి
D) రామ్ దరష్ మిశ్రా
Q) “World Health Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.1948 ఏప్రిల్ 7న ఏర్పడిన WHO కి గుర్తుగా 1950 ఏప్రిల్ 7 నుండి దీనిని జరుపుతున్నారు.
2. 2022 థీమ్ :-“Our Planet – Our Health”.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల ఈ క్రింది ఏ యూరప్ దేశాన్ని పర్యటించారు?
A) నెదర్లాoడ్స్
B) డెన్మార్క్
C) స్పెయిన్
D) పోలాండ్