Q) “వరుణ ఎక్సర్సైజ్ ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇది ఇండియా – ఫ్రాన్స్ మధ్య జరిగే నావల్ ఎక్సర్సైజ్.
2.ఇది అరేబియా సముద్రంలో మార్చి 30 ఏప్రిల్ 3 వరకు ఐదు రోజుల పాటు జరుగుతుంది.
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2
Q) “వినయ సామరస్య యోజన” అనే ప్రోగ్రాం ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రకటించింది?
A) గుజరాత్
B) మధ్య ప్రదేశ్
C) అస్సాం
D) కర్ణాటక
Q) ఇటీవల మరణించిన మాజీ CM “BB గురుoగ్” ఈ క్రింది ఏ రాష్ట్రానికి CM గా పనిచేశారు?
A) అరుణాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) త్రిపుర
D) మిజోరాం
Q) “Startups Founders Hub”అనే ఫ్లాట్ ఫాo ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) NITI Ayog
B) Apple
C) Microsoft
D) DPIIT
Q) “PCI – Payments Council of India” సంస్థకి చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) PC మోడీ
B) విశ్వాస్ పటేల్
C) KV కామత్
D) నచికేత్ మోర్