Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “Decoding Indian Babudom” పుస్తక రచయిత ఎవరు?

A) అశ్విని వైష్ణవ్
B) అశ్విని శ్రీవాత్సవ్
C) రవి చంద్రన్
D) రాజీవ్ వర్మ

View Answer
B

Q) “సార్వుల్ ఫెస్టివల్”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం జార్ఖండ్ లోని సర్ణ రిలీజియన్ వారు జరుపుతారు.
2. జార్ఖండ్ లో గల ముండా, హో, ఒరాన్ వంటి గిరిజన తెగల చెట్ల కి పూజ చేసే ఈ ఫెస్టివల్ ని ప్రతి సంవత్సరం జరుపుతారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “QS WURBS – 2022” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. మొదటి 3 స్థానాల్లో నిలిచినయూనివర్సిటీలు-1.MIT(USA),2.ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ 3.స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ&కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
2.ఇండియా నుండి ఐఐటీ-బాంబే 65వస్థానం,ఐఐటీ – ఢిల్లీ 72వస్థానంలో నిలిచాయి

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) MH – 60R హెలిక్యాప్టర్లను ఇండియా ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుంది?

A) రష్యా
B) యుఎస్ ఏ
C) ఫ్రాన్స్
D) ఇజ్రాయెల్

View Answer
B

Q) “కాoజర్ – 2022 ఎక్సర్సైజ్ “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది ఇండియా – కిర్గిజిస్థాన్ మధ్య జరిగింది.
2. ఇది ఇరు దేశాల మధ్య జరిగే ప్రత్యేక బలగాల ఎక్సర్ సైజ్.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
24 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!