Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైన జతని గుర్తించండి?
1. భారత ఒలoపిక్ సంఘం – నరిందర్ బత్రా.
2. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ – నరిందర్ బత్రా.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “Not Just a Night Watchman: My Innings With BCCI” పుస్తక రచయిత ఎవరు?

A) రవి శాస్త్రి
B) అనిల్ కుంబ్లే
C) N. శ్రీనివాసన్
D) వినోద్ రాయ్

View Answer
D

Q) ఇటీవల “ICGS C – 436″అనే బోట్ ని ఈ క్రింది ఏ తీర ప్రాంతంలో ఉంచారు?

A) కరైకాల్ (TN)
B) వైజాగ్ (AP)
C) మంగళూర్ (KN)
D) కొచ్చి (KL)

View Answer
A

Q) NTPC ఈ క్రింది ఈ రాష్ట్రంతో కలిసి ఆ రాష్ట్రంలో 2500 MW “అల్ట్రా మెగా సోలార్ పార్క్ ” ని ఇటీవల ఏర్పాటు చేయనుంది?

A) తెలంగాణ
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
C

Q) “The Maverick Effect” పుస్తక రచయిత ఎవరు?

A) హరీష్ సాల్వే
B) హరీష్ మెహతా
C) నందన్ నీలేకని
D) అపూర్వ మెహతా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
21 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!