Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల DRDO చాందీపూర్ నుండి SFDR -“Solid Fuel Ducted Ramjet” అనే మిస్సైల్ ని విజయవంతంగా ప్రయోగించింది.
2. ఈ SFDR అనేది ఒక “Air – to – Air” రకం మిస్సైల్.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) IIT – Indian Institute of Astro Physics ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A) అహ్మదాబాద్
B) పూణే
C) బెంగళూర్
D) హైదరాబాద్

View Answer
C

Q) UNHRC – “UN Human Rights Council ” నుండి ఇటీవల ఈ క్రింది ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు?

A) అప్ఘనిస్థాన్
B) పాకిస్థాన్
C) ఒమన్
D) రష్యా

View Answer
D

Q) ఈ క్రింది ఏ వ్యక్తి ఆధ్వర్యంలో “AVGC – ప్రమోషన్ టాస్క్ ఫోర్స్” ఇటీవల ఏర్పాటు చేశారు?

A) అశ్విని వైష్ణవ్
B) PC మోడీ
C) అపూర్వ చంద్ర
D) కె. నటరాజన్

View Answer
C

Q) PM – MUSRA (ముద్ర) యోజన పథకం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2016 ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు.
2. సూక్ష్మ తరహా, చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ కి 10 లక్షల వరకు రుణ సదుపాయం అందించేందుకు దీనిని ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!