Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) 2021 – 22 కాలంలో భారత వ్యవసాయ ఎగుమతులు ఎంత మైలురాయిని దాటాయి? (బిలియన్ డాలర్లలో)

A) 90
B) 75
C) 95
D) 50

View Answer
D

Q) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి covid “XE వేరియంట్” కేస్ ఏ నగరంలో నమోదైంది?

A) అహ్మదాబాద్
B) ముంబయి
C) ఢిల్లీ
D) బెంగళూర్

View Answer
B

Q) ఎలక్ట్రానిక్ వెహికల్ కొనుగోలు చేసిన వినియోగదారులకి ఇటీవల ఇన్సెంటివ్ /సబ్సిడీ ని ఈ క్రింది ఏ ప్రభుత్వం ప్రకటించింది?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) ఢిల్లీ
D) పంజాబ్

View Answer
C

Q) ఏప్రిల్ – 2022, RBI – ద్రవ్య పరపతి విధానం ప్రకారం ఇటీవల ఈ క్రింది వానిలో సరైనది ఏది?

A) రెపో రేటు – 4 %
B) రివర్స్ రెపో రేటు – 3.35 %
C) 1 బ్యాంకు రేటు – 4.25 %
D) MSF – 4.25 %

View Answer
A, B, C, D

Q) ఇటీవల ప్రకటించిన CEEW డేటా ప్రకారం గత రెండు దశాబ్దాల్లో అత్యధిక అడవి కాలిపోవడం/ తగలబడిపోయిన రాష్ట్రం ఏది?

A) రాజస్థాన్
B) మహారాష్ట్ర
C) మిజోరాం
D) మధ్య ప్రదేశ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
19 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!