Q) UIDAI టెక్నికల్ సపోర్ట్ కోసం ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుoది?
A) ఐఐటీ – మద్రాస్
B) ఐఐ ఎస్ సి – బెంగళూర్
C) ఇస్రో (NRSC)
D) ఐఐటీ – బాంబే
Q) “నికర్షణ్ సదన్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని పోర్ట్స్ & షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2. ఇది ఒక డ్రేడ్జింగ్ మ్యూజియం దీనిని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తారు ?
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2
Q) “AVSAR స్కీం”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని AAI ఏర్పాటు చేసింది
2. SHG గ్రూపులకి చెందిన మహిళలకి,ప్రతిభ ఉన్న మహిళ హస్త కళాకారులకి ఎయిర్ పోర్ట్ లలో ఒక స్టాల్ ఏర్పాటు చేయించే అవకాశం ఇచ్చి వారి వస్తువులకి చేయూతనoదించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) IMF ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ పథకాన్ని ప్రశంసించింది?
A) పోషణ్ అభియాన్
B) ఆయుష్మాన్ భారత్
C) PM – కిసాన్
D) PM – గరిబ్ కళ్యాణ్ అన్న యోజన
Q) “ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ – 2022” ఫార్ములా వన్ రేస్ విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు?
A) చార్లెస్ లెక్ లెర్క్
B) లూయిస్ హామిల్టన్
C) సెబాస్టియన్ వెటెల్
D) అల్ఫన్సో