Q) “దీపికా పల్లికల్” ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?
A) టేబుల్ టెన్నిస్
B) స్క్వాష్
C) టెన్నిస్
D) ఆర్చరీ
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల DRDO & ఇండియన్ ఆర్మీ కలిసి “పినాకా – MK- I” అనే రాకెట్ ని విజయవంతంగా ప్రయోగించాయి.
2. ఈ “పినాకా” రాకెట్ ని ఒడిషాలోని చాందీపూర్ లో ప్రయోగించారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న “వరల్డ్ హోమియోపతి డే”ని జరుపుతారు.
2. ఇటీవల సర్బానంద సొనోవాల్ న్యూఢిల్లీలో వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా”Scientific Convention on World Homeopathy Day” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం/UT “Corruption Free – 1064” అనే యాప్ ని ప్రారంభించింది?
A) గుజరాత్
B) ఉత్తరాఖండ్
C) పంజాబ్
D) ఢిల్లీ
Q) ఇటీవల మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో (ప్రోస్థేటిక్ ని)”Prosthetic Knee” ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) AIIMS
B) IISC – బెంగళూర్
C) IIT – మద్రాస్
D) IIT – హైదరాబాద్